EPFO Update: ఉద్యోగం మానేశారా.. అయితే, EPF ఖాతాలో ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయండిలా..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) ఆర్గనైజేషన్‌లో కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. జీతం పొందే వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలో పీఎఫ్‌గా జమ చేస్తుంటారు. EPFO ఖాతాలో జమ చేసిన డబ్బు..

EPFO Update: ఉద్యోగం మానేశారా.. అయితే, EPF ఖాతాలో ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయండిలా..
Epfo
Follow us

|

Updated on: May 01, 2022 | 7:05 AM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) ఆర్గనైజేషన్‌లో కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. జీతం పొందే వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలో పీఎఫ్‌గా జమ చేస్తుంటారు. EPFO ఖాతాలో జమ చేసిన డబ్బు ప్రతి ఉద్యోగి భవిష్యత్తు సంపాదనగా మారుతుంది. పదవీ విరమణ తర్వాత లేదా ఉద్యోగం నుంచి తప్పుకున్న తర్వాత పొందేందుకు వీలుంది. కాగా, ఉద్యోగి 60 సంవత్సరాలకు ముందు మరణిస్తే, అంటే పదవీ విరమణకు ముందు అతని ఖాతాలో జమ చేసిన డబ్బు ఖాతాదారుని నామినీకి అందనుంది. ఇటువంటి పరిస్థితిలో, పీఎఫ్‌లో జమ చేసిన డబ్బు అత్యవసర నిధిలా పనిచేస్తుంది.

ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులు తరచూ తమ ఉద్యోగాలను మారుస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో, ఈ ఉద్యోగులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలో లాస్ట్ డేట్ అంటే ఉద్యోగం నుంచి తప్పుకున్న రోజు, అందుకుగల కారణాన్ని నమోదు చేయడం అవసరం. అయితే, ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

నిబంధనల మార్పు తర్వాత ప్రస్తుతం ఈ సౌకర్యం ఉద్యోగికి కూడా అందుబాటులో ఉంది. లేదంటే సదరు ఉద్యోగి పీఎఫ్‌ని వేరే కంపెనీకి బదిలీ చేయడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ విధంగా, ఉద్యోగి ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడం, బదిలీ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. దీనితో పాటు, ఉద్యోగి, కంపెనీ తరపున ఖాతాలో డబ్బు జమ చేయడం ఆపివేయగానే చివరి తేదీని ఎంటర్ చేయవచ్చు. మీరు ఉద్యోగం నుంచి నిష్క్రమించిన 2 నెలల తర్వాత మాత్రమే నిష్క్రమణ తేదీని గుర్తించగలరు.

ఉద్యోగం నుంచి తప్పుకున్న తేదీని ఎంటర్ చేయాలంటే ఏం చేయాలంటే…

నిష్క్రమణ తేదీని గుర్తించడానికి, ముందుగా EPFO ​​అధికారిక వెబ్‌సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పై క్లిక్ చేయండి.

ఆపై మీ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

తర్వాత మేనేజ్ ఎంపికపై క్లిక్ చేయండి.

ఆ తర్వాత మార్క్ ఎగ్జిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత సెలెక్ట్ ఎంప్లాయీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా EPFO ​ఖాతాను ఎంచుకోండి.

దీని తర్వాత ఉద్యగం నుంచి తప్పుకున్న చివరి తేదీ, దానికి కారణాన్ని నమోదు చేయండి.

దీని తర్వాత, మీరు నమోదు చేసిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

దీని తర్వాత, తదుపరి డిక్లరేషన్ ఎంపికను ఎంచుకోండి.

చివరగా అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

చివరగా, ఒక సందేశం వస్తుంది. అందులో మీరు ఉద్యోగం మానేసిన తేదీని అప్ డేట్ చేసినట్లు ఉంటుంది.

దీంతో మీరు ఉద్యోగం మానేసిన తేదీ అప్డేట్ పూర్తవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటోన్న బీఎస్ఈ చీఫ్‌.. ఎందుకో తెలుసా?

Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు