EPFO: ఉద్యోగుల పీఎఫ్‌ డబ్బులతో ప్రభుత్వం ఏం చేస్తుంది? 7 కోట్ల ఖాతాదారులకు ప్రభుత్వం ఎంత సొమ్ము వేస్తుంది?

EPFO: మీరు పీఎఫ్‌ ఖాతాదారు అయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో డిపాజిట్..

EPFO: ఉద్యోగుల పీఎఫ్‌ డబ్బులతో ప్రభుత్వం ఏం చేస్తుంది? 7 కోట్ల ఖాతాదారులకు ప్రభుత్వం ఎంత సొమ్ము వేస్తుంది?
EPFO
Follow us

|

Updated on: Sep 04, 2022 | 9:10 PM

EPFO: మీరు పీఎఫ్‌ ఖాతాదారు అయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో డిపాజిట్ చేసిన మొత్తంపై ప్రభుత్వం వడ్డీ రేటును నిర్ణయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై ప్రభుత్వం 8.1 శాతం వడ్డీని ఇవ్వాలి. ఈ వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాదారుల ఖాతాకు ఎంతకాలం బదిలీ చేస్తారనే దాని గురించి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో 7 కోట్ల మందికి పైగా ఖాతాదారులు ఉన్నారు.

వడ్డీ సొమ్ము ఎంత?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2021-22 ఆర్థిక సంవత్సరానికి PF ఖాతాదారుల ఖాతాలో 8.1 శాతం వడ్డీని చెల్లించబోతోంది. ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. ఈ విషయాలన్ని నివేదికలు, కేంద్ర వర్గాల ద్వారా సమాచారం మాత్రమే. ప్రభుత్వం ఈ నెలలో పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి వడ్డీ డబ్బును వేయవచ్చు.

ఇవి కూడా చదవండి

వడ్డీ ఎలా లెక్కిస్తారు..?

ఏ పీఎఫ్ ఖాతాదారుడి ఖాతాలో ఎంత చెల్లింపు వస్తుందనే విషయం అతని ఖాతాలో జమ అయిన మొత్తాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే అంత ఎక్కువ వడ్డీ వస్తుంది. వడ్డీ 8.1% చొప్పున ప్రభుత్వం ఇవ్వాలి. ఈ విధంగా మీ PF ఖాతాలో పది లక్షల రూపాయల మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీరు ప్రావిడెంట్ ఫండ్ నుండి 81000 రూపాయల వార్షిక వడ్డీని పొందుతారు.

మీ PFతో ప్రభుత్వం ఏమి చేస్తుంది?

పీఎఫ్‌ ఖాతాదారుడి ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని EPFO వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతుంది. ఈ ఇన్వెస్ట్ చేసిన మొత్తం నుంచి వచ్చే లాభంలో కొంత భాగాన్ని పీఎఫ్ ఖాతాదారుడికి అందజేస్తారు. గత నెలలో అంటే ఆగస్టు 2022లోనే EPFO తన నిధులలో 85 శాతం డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లలో పెట్టుబడి పెడుతుందని ప్రభుత్వం తెలిపింది.

వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది?

పీఎఫ్‌ డిపార్ట్‌మెంట్ ద్వారా వడ్డీని నెల ఆధారంగా గణిస్తారు. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మాత్రమే పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుందని తెలుస్తోంది. మీరు మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ని ఇలా చెక్ చేసుకోవచ్చు. మీరు EPFO ​​వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ అవర్ సర్వీసెస్‌పై క్లిక్ చేసిన తర్వాత ‘ఉద్యోగుల కోసం’ అనే విభాగం కనిపిస్తుంది. దాన్ని ఎంచుకున్న తర్వాత, మీరు మెంబర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. పోర్టల్‌లో మీరు మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. ఇలాగే కాకుండా మీరు UMANG యాప్ ద్వారా పాస్‌బుక్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం, మీరు UMANG యాప్‌లోని EPFO విభాగానికి వెళ్లాలి. అక్కడ లాగిన్ అయిన తర్వాత పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!