EMotarad E-Cycle: మార్కెట్లోకి మరో కొత్త ఈ-సైకిల్.. ఎల్సీడీ డిస్ ప్లే, డిస్క్ బ్రేకులతో..

ఈమోటోరాడ్ అనే సంస్థ మరో కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను లాంచ్ చేసింది. దాని పేరు టీ-రిక్స్ ప్లస్. ఇది ప్రస్తుతం ఉన్న టీ-రెక్స్ మోడల్ కు అడ్వాన్స్ డ్ వెర్షన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్ కింద రూ. 2000 విలువైన యాక్సెసరీస్ కూడా కంపెనీ అందిస్తోంది.

EMotarad E-Cycle: మార్కెట్లోకి మరో కొత్త ఈ-సైకిల్.. ఎల్సీడీ డిస్ ప్లే, డిస్క్ బ్రేకులతో..
Emotarad T Rex+ E Cycle
Follow us

|

Updated on: Aug 06, 2024 | 6:23 PM

ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ సైకిళ్లకు కూడా మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఫిట్ నెస్ కోరుకునే వారు వీటిని ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో మన దేశీయ బ్రాండ్లతో పాటు పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ ఈ-సైకిళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈమోటోరాడ్ అనే సంస్థ మరో కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను లాంచ్ చేసింది. దాని పేరు టీ-రిక్స్ ప్లస్. ఇది ప్రస్తుతం ఉన్న టీ-రెక్స్ మోడల్ కు అడ్వాన్స్ డ్ వెర్షన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్ కింద రూ. 2000 విలువైన యాక్సెసరీస్ కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకూ మాత్రమే ఉంటుంది. ఇంతకీ దీని ధర చెప్పలేదు కదా.. ఈమోటోరాడ్ టీ-రెక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ. 44,999గా ఉంది.

ఈమోటోరాడ్ టీ-రెక్స్ ప్లస్ డిజైన్..

ఈ కొత్త ఈ-సైకిల్ భారతదేశంలోనే స్టెమ్ ఇంటిగ్రేటెడ్ ఎల్సీడీ డిస్ ప్లే కలిగిన తొలి ఈ సైకిల్ అని కంపెనీ ప్రకటించింది. ఈ డిస్ ప్లే బోర్డు సైకిల్ లుక్ ను క్లాస్ గా మార్చడంతో పాటు రైడర్ కు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ సైకిల్ కి లైఫ్ టైం వారంటీతో కూడిన అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ ఉంటుంది.

ఈమోటోరాడ్ టీ-రెక్స్ ప్లస్ స్పెసిఫికేషన్స్..

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ 250వాట్ల రియర్ హబ్ మోటార్ తో వస్తుంది. 36వోల్ట్స్, 10.2ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. స్టెమ్-ఇంటిగ్రేటెడ్ ఎం8 ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. 7 షిమానో అట్లాస్ గేర్, 7 స్పీడ్ డ్రైవ్ ట్రెయిన్, 5 పెడల్ అసిస్ట్ మోడ్స్ ఉంటాయి. ఆటో కట్ ఆఫ్ డిస్క్ బ్రేకులను కలిగి ఉంటుంది. ముందు వైపు లైటు, హారన్ కూడా ఉంటుంది. దీనిలోని బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 3.5 గంటలు పడుతుంది. సింగిల్ చార్జ్ పై రేంజ్ పరిశిలిస్తే.. పెడల్ అసిస్ట్ సిస్టమ్(పీఏఎస్) ద్వారా అయితే 45 కిలోమీటర్లు, త్రోటిల్ ద్వారా అయితే 35 కిలోమీటర్లు ఉంటుంది.

కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా..

ఈమోటోరాడ్ సీఈఓ అండ్ ఫౌండర్ సుమేద్ బట్టేవార్ మాట్లాడుతూ తమ కొత్త ఉత్పత్తి టీ-రెక్స్ ప్లస్ వినియోగదారులను ఆకర్షిస్తుందన్నారు. తమ బెస్ట్ సెల్లర్ నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత మోడల్ కంటే మెరుగ్గా ఇది ఉంటుందని చెప్పారు. లుక్ పరంగా, మెటలర్జీ పరంగా, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, వేటి విషయంలోనూ తాము రాజీ పడలేదని స్పష్టం చేశారు. అందుకే ఈ ఇ-సైకిల్ మన్నిక, స్థిరత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. తమ బ్రాండ్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ప్రపంచ స్థాయి జపనీస్, యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడమే లక్ష్యని మరోసారి స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్కెట్లోకి మరో కొత్త ఈ-సైకిల్..ఎల్సీడీ డిస్ ప్లే, డిస్క్ బ్రేక్
మార్కెట్లోకి మరో కొత్త ఈ-సైకిల్..ఎల్సీడీ డిస్ ప్లే, డిస్క్ బ్రేక్
హసీనాను ముందే భారత్ హెచ్చరించినా.. పట్టించుకోలేదా..?
హసీనాను ముందే భారత్ హెచ్చరించినా.. పట్టించుకోలేదా..?
294 పరుగులతో విధ్వంసం.. కన్నేసిన గంభీర్‌.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
294 పరుగులతో విధ్వంసం.. కన్నేసిన గంభీర్‌.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
ఈ చిన్న గింజలు తింటే శరీరం పుష్టిగా ఉంటుంది..
ఈ చిన్న గింజలు తింటే శరీరం పుష్టిగా ఉంటుంది..
అర్ధరాత్రి బాత్రూం వైపు నుంచి అరుపులు.. ఏంటా అని చూడగా
అర్ధరాత్రి బాత్రూం వైపు నుంచి అరుపులు.. ఏంటా అని చూడగా
ఫ్లిప్‌కార్ట్‌ సేల్ వచ్చేసింది.. స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లు చెదిరే
ఫ్లిప్‌కార్ట్‌ సేల్ వచ్చేసింది.. స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లు చెదిరే
ఎక్స్‌చేంజ్ పేరిట భారీ స్కామ్.. సుప్రీం కోర్టు లాయర్ సంచలన ట్వీట్
ఎక్స్‌చేంజ్ పేరిట భారీ స్కామ్.. సుప్రీం కోర్టు లాయర్ సంచలన ట్వీట్
విమానం కూలిన ఘటనలో ఊహించని మిరాకిల్‌.. షాకింగ్‌ వీడియో వైరల్‌
విమానం కూలిన ఘటనలో ఊహించని మిరాకిల్‌.. షాకింగ్‌ వీడియో వైరల్‌
ఈ సింపుల్ ఎక్సర్‌ సైజులతో షుగర్‌ను నయం చేసుకోవచ్చు..
ఈ సింపుల్ ఎక్సర్‌ సైజులతో షుగర్‌ను నయం చేసుకోవచ్చు..
తెనాలి పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?
తెనాలి పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..