Gold Price Today: హమ్మయ్యా ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం.. భారీగా తగ్గిన గోల్డ్‌ ధర. ఎంతంటే..

గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. బుధవారం బంగారం ధర స్థిరంగా కొనసాగగా, గురువారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్‌ రేట్‌ తగ్గింది. తులం బంగారంపై ఒకేసారి..

Gold Price Today: హమ్మయ్యా ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం.. భారీగా తగ్గిన గోల్డ్‌ ధర. ఎంతంటే..
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 19, 2023 | 6:17 AM

గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. బుధవారం బంగారం ధర స్థిరంగా కొనసాగగా, గురువారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్‌ రేట్‌ తగ్గింది. తులం బంగారంపై ఒకేసారి రూ. 200 తగ్గడం విశేషం. అయితే ఈ తగ్గుదుల ఎక్కువ కాలం ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో గోల్డ్‌ రేట్స్‌ పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరి గురువారం దేశ వ్యాప్తంగా గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 52,35గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌పై రూ. 200 తగ్గి రూ. 52,000గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారంపై రూ. 220 తగ్గి ప్రస్తుతం రూ. 56,730 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,980 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 57,790గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,050 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 56,781 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరూ. 52,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 52,000 కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 56,730గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గురువారం వెండి ధరలో తగ్గుదల కనిపించింది కేజీ వెండిపై రూ. 300 వరకు తగ్గింది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగారాల్లో కిలో వెండి ధర ఎంతుందో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,200గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 72,200 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,800గా నమోదుకాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 74,800 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..