Corporate Bond Fund: బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తున్న ఆ మ్యూచువల్ ఫండ్స్..

Corporate Bond Fund: బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం.. దేశంలోని ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన(Financial Literacy) పెరగటంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు మంచి రోజులు వచ్చాయని చెప్పాలి.

Corporate Bond Fund: బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తున్న ఆ మ్యూచువల్ ఫండ్స్..
Mf Investment
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 15, 2022 | 10:05 AM

Corporate Bond Fund: బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం.. దేశంలోని ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన(Financial Literacy) పెరగటంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఇందుకోసం ఎక్కువ మంది సిప్ లను వినియోగిస్తున్నారు. కార్పొరేట్ బాండ్ ఫండ్లు మదుపరులకు మంచి రిటర్నులు(Returns) అందిస్తున్నాయి. కార్పొరేట్ బాండ్స్ ఒకరకమైన ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్. ఇవి మదుపరుల నుంచి కలెక్ట్ చేసిన సొమ్ములో 80 శాతాన్ని AAA, AA+ రేటింగ్ కలిగిన కంపెనీల బాండ్లలో పెట్టుబడి పెడుతుంటాయి. ఎందుకంటే వీటిలో క్రెడిట్ రిస్క్ ఉండదుకాబట్టి. చాలా వరకు కార్పొరేట్ ఫండ్లు ప్రభుత్వ సెక్కూరిటీలలో పెట్టుబడి పెడుతుంటాయి. వీటిలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక బాండ్లు ఉంటాయి.

కార్పొరేట్ బాండ్ మ్యూచువల్ ఫండ్స్ లక్షణాలు..

– కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రాబడులు ఫండ్ పోర్ట్‌ఫోలియో ద్వారా నిర్ణయించబడతాయి. – కార్పొరేట్ బాండ్ ఫండ్స్ అంటే కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఫండ్స్. అవి ఎక్కువ కాలం మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. అందువల్ల వల్ల వీటికి వడ్డీ రేటు రిస్క్ ఉంటుంది. – కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వడ్డీ రేటు మార్పుల వల్ల ఎఫెక్స్ అవుతాయి. దీర్ఘకాలిక సెక్యూరిటీల్లో పెట్టుబడుల వల్ల వడ్డీ రేట్లలో ఒలటాలిటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. – కార్పొరేట్ బాండ్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోల్లో 80 శాతం పెట్టుబడులు బాండ్లు, డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, స్ట్రక్చర్డ్ లైబెలిచీస్లో పెట్టుబడులు పెడతాయి. – వడ్డీ రేట్లలో వచ్చే మార్పులు వీటిపై ప్రభావం చూపుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ రేట్లు తగ్గుతాయి. మెచూరిటీ సమయానుగుణంగా బాండ్ల రేట్లు మారతాయి.

L&T Triple Ace Bond Fund 22.54%, HDFC Corporate Bond Fund 21.18%, Aditya Birla Sun Life Corporate Bond Fund 21.00% కార్పొరేట్ బాండ్ ఫండ్స్ సిప్ లలో పెట్టుబడులు పెట్టిన వారికి రిటన్ ఇచ్చాయి. ఈ మూడు ఫండ్స్ ఇన్వెస్టర్లకు మంచి సరాసరిన 21 శాతం వార్షిక రిటర్న్ అందిచాయి.

గమనిక: పెట్టుబడులు ఇన్వెస్టర్ల సొంత నిర్ణయం. దీనిపై తమ ఆర్థిక సలహాదారును సంప్రదించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం.

ఇవీ చదవండి:

GST: జీఎస్టీ నష్టాల భర్తీ మరో 5 ఏళ్లు కావాలంటున్న రాష్ట్రాలు.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు..

Elon Musk Vs Putin: రష్యా అధ్యక్షుడికి ఎలాన్ మస్క్ ఛాలెంజ్.. ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు..

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!