Market News: స్పల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఊగిసలాటల్లో కొనసాగుతున్న సూచీలు..

Market News: అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ 200 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.

Market News: స్పల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఊగిసలాటల్లో కొనసాగుతున్న సూచీలు..
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 15, 2022 | 10:10 AM

Market News: అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ 200 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా.. మరో సూచీ నిఫ్టీ-50.. 50 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ ఫ్లాట్ గా డ్రేడ్ అవుతుండగా.. మిడ్ క్యాప్ సూచీ మాత్రం 85 పాయిట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాటా కన్సూమర్ 3.14% , సిప్లా 2.44%, మారుతీ 2.37%, అల్టాటెక్ సిమెంట్2.14%, మహీంద్రా & మహీంద్రా 1.86%, దివిస్ ల్యాబ్ 1.15%, టాటా మోటార్స్ 1.03%, హీరో మోటో కార్ప్ 0.92% శాతం మేర లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఓఎన్జీసీ 3.93%, హిందాల్కో 3.29%, టాటా స్టీల్ 2.56%, జేఎస్డ్యూ స్టీల్ 2.41%, కోల్ ఇండియా 1.66%, ఐఎన్ఎఫ్వై 1.59%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.36%, బీపీసీఎల్ 1.24% కంపెనీల షేర్లు నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

పేటీఎం కంపెనీపై వివిధ వివాదాలు కొనసాగటం షేర్ ధర 70 శాతం మేర పడికోవటం వల్ల కంపెనీ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్ బ్యాంక్ కు చెందిన మునిష్ వర్మ కంపెనీ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో యూపీఐ యూజర్లను పేటీఎం కొత్తగా యాడ్ చేసుకునేందుకు ప్రస్తుతం రిజర్వు బ్యాంకు పెట్టిన ఆంక్షలు ప్రభావం చూపించవని తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Market News: స్పల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఫోకస్ లో ఉన్న ఆ కంపెనీల షేర్లు..

Corporate Bond Fund: బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తున్న ఆ మ్యూచువల్ ఫండ్స్.. ఏడాదిలో 21% లాభాలు..

అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు