BECIL Jobs 2022: నెలకు రూ.35 వేల జీతంతో.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో కంటెంట్ రైటర్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడా (UP)లోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. జమ్మూకశ్మీర్‌లోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో ఒప్పంద..

BECIL Jobs 2022: నెలకు రూ.35 వేల జీతంతో.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో కంటెంట్ రైటర్‌ ఉద్యోగాలు..
Becil
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2022 | 9:40 AM

BECIL Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడా (UP)లోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. జమ్మూకశ్మీర్‌లోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన కంటెంట్‌ రైటర్‌, వీడియోగ్రాఫర్‌ కమ్‌ ఎడిటర్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌, ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల (Content Writer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు:

  • కంటెంట్‌ రైటర్‌ పోస్టులు: 2
  • వీడియోగ్రాఫర్‌ కమ్‌ ఎడిటర్‌ పోస్టులు: 2
  • గ్రాఫిక్‌ డిజైనర్‌ పోస్టులు: 3
  • ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు: 3

పే స్కేల్‌: నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్‌ డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్‌/ఓబీసీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు: రూ.750 ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ అభ్యర్ధులకు: రూ. 450

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UPSC CDS Exam 2022: యూపీఎస్సీ సీడీఎస్‌ 2022 హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

గరిష్ట స్థాయికి చేరుకున్న భారతదేశ వ్యాపార కార్యకలాపాలు..
గరిష్ట స్థాయికి చేరుకున్న భారతదేశ వ్యాపార కార్యకలాపాలు..
Shreyas Iyer: అదరగొట్టిన అయ్యర్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర
Shreyas Iyer: అదరగొట్టిన అయ్యర్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?