AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold And Silver Prices Today : కొత్త రేటుకు బంగారం.. మళ్లీ పెరిగిందా.. తగ్గిందా? 10 గ్రాముల రేటు ఎంతుందంటే..

ముఖ్యంగా ఆభరణాల తయారీలో 22 క్యారెట్ల గోల్డెన్‌ ఉపయోగిస్తారు. అందుకే ఆభరణాల కొనుగోలుదారులకు 22 క్యారెట్ల బంగారం ధర అతి ముఖ్యమైనది. ఈ ధరకు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనే నిర్ణయం సరైనదేనా లేదా కొనుగోలుదారులు ధర తగ్గే వరకు వేచి ఉండాలా..? ప్రధాన పట్టణాలు నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాల్లోకి వెళితే..

Gold And Silver Prices Today : కొత్త రేటుకు బంగారం.. మళ్లీ పెరిగిందా.. తగ్గిందా? 10 గ్రాముల రేటు ఎంతుందంటే..
Gold Prices
Jyothi Gadda
|

Updated on: Jan 12, 2025 | 7:43 AM

Share

కొత్త సంవత్సరం ఆరంభం నుంచి పసిడి పరుగులు పెడుతూనే ఉంది. సంక్రాంతి వచ్చేసింది..కానీ, బంగారం మాత్రం ఎక్కడా తగ్గేదెలే అంటూ ధర పెరుగుతూనే ఉంది. ఇప్పుడు దేశంలో బంగారం ధర రూ.80 వేలకు చేరువైంది. దేశవ్యాప్తంగా చాలా నగరాలు పట్టణాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,000 పైన ఉంది. ముఖ్యంగా ఆభరణాల తయారీలో 22 క్యారెట్ల గోల్డెన్‌ ఉపయోగిస్తారు. అందుకే ఆభరణాల కొనుగోలుదారులకు 22 క్యారెట్ల బంగారం ధర అతి ముఖ్యమైనది. ఈ ధరకు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనే నిర్ణయం సరైనదేనా లేదా కొనుగోలుదారులు ధర తగ్గే వరకు వేచి ఉండాలా..? ప్రధాన పట్టణాలు నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాల్లోకి వెళితే..

– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది.

– ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది.

ఇవి కూడా చదవండి

–  ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,800 ఉంది.

–  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది.

–  విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది.

–  కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది.

–  బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 ఉంది.

*  ఇక వెండి కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద కొనసాగుతోంది.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు.

22- 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటో తెలుసా?

24 క్యారెట్ల బంగారం 99.9శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9శాతం రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయినప్పటికీ, దానిని ఆభరణాలుగా తయారు చేయలేము. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తుంటారు.

బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, ప్రజలు దాని నాణ్యతను గుర్తుంచుకోవాలి . వినియోగదారులు హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ని నిర్ణయిస్తుంది. హాల్‌మార్కింగ్ స్కీమ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్, నియమాలు మరియు నిబంధనల ప్రకారం పనిచేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!