AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Lifetime Plan: కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ షాక్‌.. లైఫ్‌టైమ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు రద్దు.. మరి ఎలా..?

BSNL Lifetime Plan: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తన కస్టమర్లకు షాకిచ్చింది. ఇది వరకు ఉన్న లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీని తొలగించింది. వినియోగదారులు..

BSNL Lifetime Plan: కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ షాక్‌.. లైఫ్‌టైమ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు రద్దు.. మరి ఎలా..?
Subhash Goud
|

Updated on: Nov 27, 2021 | 1:55 PM

Share

BSNL Lifetime Plan: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తన కస్టమర్లకు షాకిచ్చింది. ఇది వరకు ఉన్న లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీని తొలగించింది. వినియోగదారులు రూ.107 ప్రీమియం చెల్లించి నిమిషం ప్లాన్‌లోకి మార్చింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది. అయితే లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో అతి తక్కువ ధరల్లోనే చాలా మంది వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు లభించేవి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు షాకిచ్చినట్లయింది. వారంత కూడా ఇప్పుడు రూ.107 ప్లాన్‌లోకి మారనున్నారు. ఈ ప్లాన్‌లోకి మారితే కస్టమర్లకు ఉచిత బెనిఫిట్స్‌ అంటూ ఏమి ఉండవు.

90 రోజుల వ్యాలిడిటీతో..

లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీని రద్దు చేసి రూ.107ప్లాన్‌లోకి తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అపరిమిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ లభిస్తాయి. ఈ ప్లాన్‌లో లభించే 10జీబీ డేటా కేవలం 30 రోజులే వ్యాలిడిటీ ఉంటుంది. 100 నిమిషాల ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ కేవలం 24 రోజులే ఉండనుంది. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌ను మాత్రం 60 రోజుల పాటు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు 3జీబీ ఉచిత డేటా లభిస్తుంది. ఢిల్లీ, ముంబై సహా ఏ నెట్‌వర్క్‌కు అయినా 100 నిమిషాల ఉచిత కాల్స్‌, వంద రోజుల పాటు నేషనల్‌ రోమింగ్‌తో లభించనుంది.

ఈ వార్షిక ప్లాన్‌లో భాగంగా ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.2,399 వ్యాలిడిటీలో మరో 60 రోజులు పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్‌లో 425 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌లో ప్రతి రోజు 3జీబీ డేటా, రోజువారి డేటా ముగిసిన తర్వాత 80kbps వేగంతో అపరిమిత డేటా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి:

LPG Subsidy Updates: మీకు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీ రావడం లేదా..? కారణాలు ఏంటో తెలుసుకొని ఇలా చేయండి..!

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్బీఐ భారీ షాక్‌.. కోటి రూపాయల జరిమానా.. ఎందుకంటే..!

Recharge Plans: మొబైల్‌ యూజర్లకు షాక్‌.. పెరిగిన ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ ధరలు.. పూర్తి వివరాలు

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..