April Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..

April Bank Holidays: బ్యాంకుల విషయంలో రోజువారీ లావాదేవీలు ఇతర పనుల చేసేవారు బ్యాంకులకు సెలవులను గమనిస్తూ ఉండాలి. ప్రతి నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు..

April Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
Follow us

|

Updated on: Apr 01, 2022 | 10:28 AM

April Bank Holidays: బ్యాంకుల విషయంలో రోజువారీ లావాదేవీలు ఇతర పనుల చేసేవారు బ్యాంకులకు సెలవులను గమనిస్తూ ఉండాలి. ప్రతి నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు (Holidays) ఉన్నాయి..? ఏయే రోజుల్లో ఉన్నాయనే విషయాలు ముందుగానే తెలుసుకుంటే బ్యాంకుకు సంబంధించిన పనులను ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవచ్చు. ఇక వచ్చే నెల అంటే ఏప్రిల్‌ నెలలో బ్యాంకు (Bank)లకు వరుసగా సెలవులు (Holidays) రానున్నాయి. బ్యాంకుల్లో ఏమైనా పనులు ఉంటే సెలవులకు ముందే త్వరగా పూర్తిగా చేసుకోండి. ఏప్రిల్ ఒక‌టో తేదీ.. నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రం మొదటి రోజు. బ్యాంకింగ్‌తోపాటు ఇత‌ర రంగాల ఉద్యోగుల‌పై ప‌నిభారం వ‌ల్ల సెల‌వులు వ‌స్తాయ‌ని ఆశిస్తుంటారు. రోజువారీ కార్య‌క‌లాపాల్లో భాగంగా బ్యాంకులకు వెళ్లాల్సి రావ‌చ్చు. అయితే, మీరు బ్యాంకుకు వెళ్లాల‌నుకున్న‌ప్పుడు ఆ రోజు సెల‌వులేమైనా ఉన్నాయా అని ఒక్క‌సారి క్యాలెండ‌ర్ చెక్ చేసుకోవడం మంచిది. మొత్తం దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే ఏప్రిల్‌ నెల‌లో 9 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి. ఏప్రిల్‌ ఒక‌టో తేదీ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి రోజు.. అదే రోజు పాత ఆర్థిక సంవ‌త్స‌ర ఖాతాల ముగింపు కావ‌డంతో బ్యాంకులు ప‌ని చేయ‌వు. బెలాపూర్‌, బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌, ఇంఫాల్‌, జ‌మ్ము, ముంబై, నాగ్‌పూర్‌, ప‌నాజీ, శ్రీ‌న‌గ‌ర్‌ల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

  1. ఏప్రిల్ 2వ తేదీ మొదట శ‌నివారం అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంవ‌త్స‌రాది. మ‌హారాష్ట్ర‌లో గుడి ప‌డ్వా, క‌ర్ణాట‌క‌లోనూ ఉగాది ప‌ర్వ‌దినం జ‌రుపుకుంటారు. అందుకే 2వ తేదీన కూడా బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది. ఏప్రిల్ 3వ తేదీన ఆదివారం వారాంత‌పు సెల‌వు.
  2. ఏప్రిల్ 14, 15 తేదీల్లో బ్యాంకుల‌కు సెల‌వు. 14వ తేదీన భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి, మ‌హావీర్ జ‌యంతి, త‌మిళ నూత‌న సంవ‌త్స‌రాది, వివిధ ప్రాంతాల్లో చైరావోబా, బిజు ఫెస్టివల్‌, బొహాగ్ బిహూ ఉత్స‌వాలు జ‌రిగే ప్రాంతాల్లో బ్యాంకులు ప‌ని చేయ‌వు.
  3. 15వ తేదీన గుడ్ ఫ్రైడేతోపాటు బెంగాల్ నూత‌న సంవ‌త్స‌రాది, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ దినోత్స‌వం సంద‌ర్భంగా బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది.
  4. 17వ తేదీ ఆదివారం సెల‌వు. అంత‌కుముందు 9వ తేదీన రెండో శ‌నివారం, 10వ తేదీ ఆదివారం వారాంత‌పు సెల‌వుల సంద‌ర్భంగా బ్యాంకులు ప‌ని చేయ‌వు.
  5. ఏప్రిల్ 23వ తేదీ నాలుగో శ‌నివారం, 24వ తేదీ ఆదివారం సంద‌ర్భంగా బ్యాంకులకు సెల‌వు ఉంటుంది. వీటిల్లో రెండో, నాల్గో శ‌నివారాలు, ఆదివారాలు మిన‌హా మిగ‌తా సెల‌వు దినాల్లో దేశ‌వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే బ్యాంకులు ప‌ని చేస్తాయి. ప్ర‌భుత్వ, ప్రైవేట్‌, విదేశీ, స‌హ‌కార‌, ప్రాంతీయ బ్యాంకుల‌న్నింటికీ ఆర్బీఐ క్యాలెండ‌ర్ ప్ర‌కారం సెల‌వులు వ‌ర్తిస్తాయి. బ్యాంకుల సెల‌వుల‌ను రాష్ట్రాల వారీ పండుగ‌లు, ప్రాంతీయ సెల‌వులు, జాతీయ పండుగ‌లుగా ఆర్బీఐ నిర్ణయిస్తూ సెలవులను ప్రకటిస్తుంటుంది.

ఇవి కూడా చదవండి:

LIC Policy Holders: ఎల్‌ఐసీలో అలాంటి పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. మార్చి 25 చివరి తేదీ

Ather Energy: ఈ రెండు బ్యాంకులతో జతకట్టిన అథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. క్రెడిట్‌ స్కోర్‌ లేకున్నా రుణాలు

జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.