Fixed Deposit: మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా..? ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.. పూర్తి వివరాలు..!

Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. ఇక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు..

Fixed Deposit: మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా..? ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.. పూర్తి వివరాలు..!
Follow us

|

Updated on: Nov 27, 2021 | 10:06 AM

Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. ఇక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు వంటి రుణదాతలతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) కాలపరిమితి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. వివిధ బ్యాంకులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పరిమితి, డిపాజిట్‌ కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.

నవంబర్‌ 10, 2021 నుంచి ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్‌ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఇప్పుడు 2.50 శాతం నుంచి 5.75 శాతం వరకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూరిటీ అయ్యే టర్మ్‌ డిపాజిట్లను అందిస్తోంది.

యాక్సిస్‌ బ్యాంకు తాజా వడ్డీ రేట్లు:

► 7 రోజుల నుండి 14 రోజులు 2.50%

► 15 రోజుల నుండి 29 రోజులు 2.50%

► 30 రోజుల నుండి 45 రోజులు 3%

► 46 రోజుల నుండి 60 రోజులు 3%

► 61 రోజులు – 3 నెలలు 3%

► 3 నెలలు – 4 నెలలు 3.5%

► 4 నెలలు – 5 నెలలు 3.5%

► 5 నెలలు – 6 నెలలు 3.5%

► 6 నెలలు – 7 నెలలు 4.40%

► 7 నెలలు – 8 నెలలు 4.40%

► 8 నెలలు – 9 నెలలు 4.40%

► 9 నెలలు – 10 నెలలు 4.40%

► 10 నెలలు – 11 నెలలు 4.40%

► 11 నెలలు – 11 నెలలు 25 రోజులు 4.40%

► 11 నెలలు 25 రోజులు – 1 సంవత్సరం 4.4%

► 1 సంవత్సరం – 1 సంవత్సరం 5 రోజులు 5.10%

► 1 సంవత్సరం 5 రోజులు – 1 సంవత్సరం 11 రోజులు 5.15%

► 1 సంవత్సరం 11 రోజులు – 1 సంవత్సరం 25 రోజులు 5.20%

► 1 సంవత్సరం 25 రోజులు – 13 నెలలు 5.20%

► 13 నెలలు – 14 నెలలు 5.10%

► 14 నెలలు – 15 నెలలు 5.10%

► 15 నెలలు – 16 నెలలు 5.10%

► 16 నెలలు – 17 నెలలు 5.10%

► 17 నెలలు – 18 నెలలు 5.10%

► 18 నెలలు – 2 సంవత్సరాలు 5.25%

► 2 సంవత్సరాలు – 30 నెలలు 5.40%

► 30 నెలలు – 3 సంవత్సరాలు 5.40%

► 3 సంవత్సరాలు – 5 సంవత్సరాలు 5.40%

► 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు 5.75%

ఎస్‌బీఐ ఫిక్స్‌డిపాజిట్లపై వడ్డీ రేట్లు:

ఎస్‌బీఐ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 2.9 శాతం నుంచి 5.4 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్లపై అదనంగా 50 బేసిక్‌ పాయిట్లు పొందుతారు. ఎస్‌బీఐ 2 కోట్ల కంటే తక్కువ రిటైల్‌ ఎఫ్‌డీలపై రేట్లు పెంచింది. ఇది జనవరి 8, 2021 నుంచి అమల్లోకి వచ్చింది.

► 7 రోజుల నుండి 45 రోజుల వరకు – 2.9%

► 46 రోజుల నుండి 179 రోజులు – 3.9%

► 180 రోజుల నుండి 210 రోజులు – 4.4%

► 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ – 4.4%

► 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ – 5%

2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ – 5.1%

► 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ – 5.3%

► 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వరకు – 5.4%

HDFC బ్యాంక్ తాజా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు:

హెచ్‌డీఎఫ్‌సీ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.50 శాతం నుండి 5.50 శాతం వరకు వడ్డీని చెల్లిస్తుంది. ఈ ధరలు మే 21, 2021 నుండి అమలులోకి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుండి 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై సీనియర్ సిటిజన్స్‌కు 3% నుండి 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను పొందవచ్చు.

► 7 – 14 రోజులు 2.50%

15 – 29 రోజులు 2.50%

► 30 – 45 రోజులు 3%

► 61 – 90 రోజులు 3%

► 91 రోజులు – 6 నెలలు 3.5%

► 6 నెలలు 1 రోజు – 9 నెలలు 4.4%

► 9 నెలలు 1 రోజు < 1 సంవత్సరం 4.4%

► 1 సంవత్సరం – 4.9%

► 1 సంవత్సరం 1 రోజు – 2 సంవత్సరాలు 4.9%

► 2 సంవత్సరాలు 1 రోజు – 3 సంవత్సరాలు 5.15%

► 3 సంవత్సరం 1 రోజు- 5 సంవత్సరాలు 5.30%

► 5 సంవత్సరాలు 1 రోజు – 10 సంవత్సరాలు 5.50%

ఐసీఐసీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు:

ఐసీఐసీఐ బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 2.5 శాతం నుంచి 5.50 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. ఇవి అక్టోబర్‌ 21, 2020 నుంచి అమల్లో ఉన్నాయి. ఇక సీనియర్‌ సిటిజన్స్‌కు 50 బేసిక్‌ పాయింట్లు, అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది.

► 7 రోజుల నుండి 14 రోజులు – 2.50%

► 15 రోజుల నుండి 29 రోజులు – 2.50%

► 30 రోజుల నుండి 45 రోజులు – 3%

► 46 రోజుల నుండి 60 రోజులు – 3%

► 61 రోజుల నుండి 90 రోజులు- 3%

► 91 రోజుల నుండి 120 రోజులు – 3.5%

► 121 రోజుల నుండి 184 రోజులు – 3.5%

► 185 రోజుల నుండి 210 రోజులు – 4.40%

► 211 రోజుల నుండి 270 రోజులు – 4.40%

► 271 రోజుల నుండి 289 రోజులు – 4.40%

► 290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ – 4.40%

► 1 సంవత్సరం నుండి 389 రోజులు – 4.9%

► 390 రోజుల నుండి < 18 నెలల వరకు – 4.9%

► 18 నెలల రోజుల నుండి 2 సంవత్సరాల వరకు – 5%

► 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు – 5.15%

3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు – 5.35%

► 5 సంవత్సరాలు 1 రోజు నుండి 10 సంవత్సరాలు – 5.50%

ఇవి కూడా చదవండి:

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్బీఐ భారీ షాక్‌.. కోటి రూపాయల జరిమానా.. ఎందుకంటే..!

LPG Subsidy Updates: మీకు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీ రావడం లేదా..? కారణాలు ఏంటో తెలుసుకొని ఇలా చేయండి..!

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా