Bank Holidays in June: జూన్‌లో 12 రోజులు మూత పడనున్న బ్యాంకులు.. ఏయే రోజు అంటే..

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మే నెల ముగియనుంది. బ్యాంకు పనులను నిమిత్తం వెళ్లేవారు ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. లేకపోతే సమయం వృధాతో పాటు ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాను విడుదల..

Bank Holidays in June: జూన్‌లో 12 రోజులు మూత పడనున్న బ్యాంకులు.. ఏయే రోజు అంటే..
Bank Holidays In June
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2023 | 5:00 AM

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మే నెల ముగియనుంది. బ్యాంకు పనులను నిమిత్తం వెళ్లేవారు ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. లేకపోతే సమయం వృధాతో పాటు ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఇక జూన్‌ నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

జూన్​లో బ్యాంక్​ సెలవుల జాబితా..

  1. జూన్​ 4 – ఆదివారం
  2. జూన్​ 10- రెండో శనివారం
  3. జూన్​ 11- ఆదివారం
  4. జూన్​ 15- రాజ సంక్రాంతి. మిజోరాం, ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.
  5. ఇవి కూడా చదవండి
  6. జూన్​ 18 -ఆదివారం
  7. జూన్​ 20 – రథ యాత్ర. ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.
  8. జూన్​ 24 -నాలుగో శనివారం
  9. జూన్​ 25 -ఆదివారం
  10. జూన్​ 26 – ఖార్చి పూజ, త్రిపురలో బ్యాంక్​లకు సెలవు.
  11. జూన్​ 28- ఈద్​ ఇల్​ అజ్వా. కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.
  12. జూన్​ 29 – ఈద్​ ఇల్​ అజ్వా, ఇతర రాష్ట్రాల్లోని బ్యాంక్​లకు సెలవు ఉండొచ్చు.
  13. జూన్​ 30 -రీమా ఈద్​ ఇల్​ అజ్వా, మిజోరాం- ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి