Bank Holidays: 13 రోజుల పాటు మూసి ఉండనున్న బ్యాంకులు.. ఏయే రోజుల్లో అంటే..

జూలై నెల ముగిసింది. ఆగస్టు నెల ప్రారంభమైంది. ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో జాబితాను విడుదల చేస్తుంటుంది. ఇందులో రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పెద్ద పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. ఈ నెలలో ఏయే రోజులలో బ్యాంకులు మూసి ఉంటాయో వినియోగదారులు ముందస్తుగా తెలుసుకుంటే..

Bank Holidays: 13 రోజుల పాటు మూసి ఉండనున్న బ్యాంకులు.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holidays
Follow us
Subhash Goud

|

Updated on: Aug 01, 2024 | 10:45 AM

జూలై నెల ముగిసింది. ఆగస్టు నెల ప్రారంభమైంది. ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో జాబితాను విడుదల చేస్తుంటుంది. ఇందులో రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పెద్ద పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. ఈ నెలలో ఏయే రోజులలో బ్యాంకులు మూసి ఉంటాయో వినియోగదారులు ముందస్తుగా తెలుసుకుంటే ఇబ్బందులు ఉండవు. ఈ నెలలో 13 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించని గుర్తించుకోండి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్ సిలిండర్ గురించి ముఖ్యమైన ప్రకటన.. తప్పక తెలుసుకోండి!

ఆగస్టు 2024 బ్యాంక్ సెలవుల జాబితా

ఇవి కూడా చదవండి
  • ఆగస్టు 3 – కేర్ పూజ కారణంగా అగర్తలో బ్యాంకులు బంద్
  • ఆగస్టు 4 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి
  • ఆగస్టు 8 – టేన్ డాగ్ ల్హో రమ్ సందర్భంగా గాంగ్‌టక్ ప్రాంతంలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 10 – రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
  • ఆగస్టు 11 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 13 – పేట్రియాట్ డే సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు హాలిడే
  • ఆగస్టు 15 – స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 18 – ఆదివారం నేపథ్యంలో బ్యాంకులు బంద్
  • ఆగస్టు 19 – రక్షాబంధన్ సందర్భంగా ఉత్తరాఖండ్, డామన్ అండ్ డయ్యూ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 20 – శ్రీనారాయణ గురు జయంతి సందర్భంగా కొచ్చి, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి
  • ఆగస్టు 24 – నాల్గో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
  • ఆగస్టు 25, 2024 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
  • ఆగస్టు 26, 2024 – శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా అండమాన్ నికోబార్, పంజాబ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, డామన్ డయ్యూ, నాగాలాండ్, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఒడిశా, సిక్కిం, గుజరాత్ ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, త్రిపురలలో బ్యాంకులకు సెలవు.

ఇది కూడా చదవండి: AP News: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. ఇది కదా కావాల్సింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..