Ather 450s: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న ఎథెర్ ఈవీ స్కూటర్.. బుకింగ్స్ ఎప్పటి నుంచో తెలుసా?

బెంగుళూరుకు చెందిన ఎథర్ ఎనర్జీ కంపెనీ తన మార్క్‌ను చూపిస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ రిలీజ్ చేయడంలో కూడా ఎథర్ కంపెనీ ముందు ఉంటుంది. అయితే ఈ కంపెనీ తాజాగా తన కొత్త వేరియంట్ 450 ఎస్ ప్రారంభ ధర రూ. 1,29,999 (రాష్ట్ర సబ్సిడీకి మినహాయించి) విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

Ather 450s: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న ఎథెర్ ఈవీ స్కూటర్.. బుకింగ్స్ ఎప్పటి నుంచో తెలుసా?
Ather 450x Entry Level Scooter
Follow us
Srinu

|

Updated on: Jun 02, 2023 | 5:45 PM

భారతదేశంలో భారీగా పెరుగుతున్న ఈవీ మార్కెట్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు పోటీపడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తూ వినియోగదారుల మనస్సును గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ వాహనాల్లో భారతదేశంలో ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలతో పాటు ప్రస్తుతం గ్రామీణులు కూడా ఈవీ స్కూటర్ల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. అయితే ఈ ఈవీ స్కూటర్స్ ప్రారంభం నుంచి బెంగుళూరుకు చెందిన ఎథర్ ఎనర్జీ కంపెనీ తన మార్క్‌ను చూపిస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ రిలీజ్ చేయడంలో కూడా ఎథర్ కంపెనీ ముందు ఉంటుంది. అయితే ఈ కంపెనీ తాజాగా తన కొత్త వేరియంట్ 450 ఎస్ ప్రారంభ ధర రూ. 1,29,999 (రాష్ట్ర సబ్సిడీకి మినహాయించి) విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 450 ఎస్ వేరియంట్ 450 శ్రేణి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌గా విక్రయిస్తుంది. ఈ నయా స్కూటర్ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఎథర్ కొత్త వేరియంట్ 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ ఓ సారి చార్జ్ చేస్తే 115 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేఅవకాశం ఉంది. అలాగే గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి 450 ఎస్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఎథర్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఏథర్ స్కూటర్లు అందించే నాణ్యత హామీ ఈ సరికొత్త సెగ్మెంట్‌లో కూడా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు. ఈ కేటగిరీలో 450 ఎస్ అనేది కొత్త ఆవిష్కరణగా పేర్కొంటున్నారు. పెర్ఫార్మెన్స్ స్కూటర్ సెగ్మెంట్‌లో మొట్టమొదటిసారిగా దాని రకం టెక్ ఫీచర్‌లను అందిస్తుంది పనితీరును అందిస్తూనే రైడింగ్ ఆనందం, భద్రత పరంగా దాని పరిధిని పెంచుతుంది. ఇదిలా ఉండా ఫేమ్ 2 సబ్సిడీ సవరణను అనుసరించి ఈవీ తయారీదారు ఏథర్ 450 ఎక్స్, 450 ఎక్స్ ప్రో ప్యాక్ ధరలను రూ. 1.45 లక్షలు, రూ. 1.65 లక్షలకు అప్‌డేట్ చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..