AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon diwali sale: అమెజాన్ దివాళి సేల్! ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు!

తాజాగా ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమెజాన్ లో కూడా దివాళి సేల్ మొదలైంది. ఇందులో కూడా మొబైల్స్ పై భారి డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి గురించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon diwali sale: అమెజాన్ దివాళి సేల్! ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు!
Amazon Diwali Sale
Nikhil
|

Updated on: Oct 12, 2025 | 4:16 PM

Share

దీపావళి సందర్భంగా మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ లు పోటీ పడి మరీ ఆఫర్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ లో ఖరీదైన ఫ్లాగ్ షిప్ మొబైల్స్ పై కూడా మంచి డిస్కౌంట్స్ కనిపిస్తున్నాయి. ఫోన్ అప్ గ్రేడ్ చేయాలనుకునే వాళ్లు ఈ డీల్స్ పై ఓ లుక్కేయండి!

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ మొదలైంది. ఇందులో శాసంగ్, యాపిల్ వంటి ప్రీమియం బ్రాండ్ మొబైల్స్ పై మంచి ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జీ మొబైల్ అసలు ధర రూ. లక్ష వరకూ ఉండగా అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 75,749కి అందుబాటులో ఉంది. ఈ మొబైల్  6.8 అంగుళాల స్క్రీన్ , స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇందులో 200MP ప్రైమరీ లెన్స్ కలిగిన క్వాడ్-కెమెరా సెటప్ ఉంటుంది. 5,000 mAh బ్యాటరీతో వస్తుంది.

ఐఫోన్ 16

అమెజాన్ దివాళీ సేల్ లో ఐఫోన్ 16పై కూడా మంచి డిస్కౌంట్ ఉంది. ఈ మొబైల్ అసలు ధర రూ. 79,900 కాగా సేల్ లో రూ. 66,900కి లభిస్తుంది.  అది కూడా  256 జీబీ వేరియంట్. ఇందులో 6.1 అంగుళాల డిస్‌ప్లే, 48MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి. యాపిల్ A18 చిప్‌సెట్ పై పనిచేస్తుంది.

వన్ ప్లస్ 13

ఇకపోతే అమెజాన్ లో లభిస్తున్న మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 13. ఈ  ఫోన్ ధర రూ. 72,999 కాగా సేల్‌లో ఇది రూ. 63,999కి అందుబాటులో ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 50MP ప్రైమరీ లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 6000 mAh  ఉంటుంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..