AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel Tariff Hike: జియో బాటలో ఎయిర్‌టెల్‌.. భారీగా పెంచిన మొబైల్‌ టారిఫ్‌ ధరలు

కస్టమర్లు అన్ని వైపుల నుండి 'ద్రవ్యోల్బణం' బారిన పడుతున్నారు, మొబైల్‌ టారిఫ్‌లను పెంచిన జియో.. ఇప్పుడు ఎయిర్‌టెల్‌ కూడా అదే బాటలో వెళ్తోంది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌టెల్ మొబైల్ ధరలను 10 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్లాన్‌ల కొత్త ధరలు వినియోగదారుల కోసం..

Airtel Tariff Hike: జియో బాటలో ఎయిర్‌టెల్‌.. భారీగా పెంచిన మొబైల్‌ టారిఫ్‌ ధరలు
Airtel
Subhash Goud
|

Updated on: Jun 28, 2024 | 3:36 PM

Share

కస్టమర్లు అన్ని వైపుల నుండి ‘ద్రవ్యోల్బణం’ బారిన పడుతున్నారు, మొబైల్‌ టారిఫ్‌లను పెంచిన జియో.. ఇప్పుడు ఎయిర్‌టెల్‌ కూడా అదే బాటలో వెళ్తోంది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌టెల్ మొబైల్ ధరలను 10 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్లాన్‌ల కొత్త ధరలు వినియోగదారుల కోసం వచ్చే నెల 3 జూలై 2024 నుండి అమలు కానున్నాయి. ధరలు పెరిగిన తర్వాత ప్లాన్‌ల కొత్త ధరలు ఏంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: USB Socket: అడాప్టర్‌ అవసరం లేకుండానే ఫోన్‌ ఛార్జింగ్‌ చేయవచ్చు.. ఈ సాకెట్‌తో ఎన్ని మొబైల్స్‌ అయినా ఒకేసారి ఛార్జ్‌

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ ప్లాన్‌ కొత్త ధరలు:

ఇవి కూడా చదవండి

అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్‌లు: టారిఫ్ పెంపు తర్వాత ఇప్పుడు మీరు ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్‌కు రూ.199, రూ.455 ప్లాన్‌కు రూ.509, రూ.1799 ప్లాన్‌కు రూ.1999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. రోజువారీ డేటా ప్లాన్‌లు: రూ.265 ప్లాన్‌కు రూ.299, రూ.299 ప్లాన్‌కు రూ.349, రూ.359 ప్లాన్‌కు రూ.409. అలాగే రూ.399 ప్లాన్‌కు రూ.449. ఇప్పుడు రూ.479 ప్లాన్‌కు రూ.579, రూ.719 ప్లాన్‌ ధరకు రూ.859, రూ.839 ప్లాన్‌కు రూ.979, రూ.2999 వార్షిక ప్లాన్‌కు రూ.3599 వెచ్చించాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ డేటా ప్లాన్‌లు: ఎయిర్‌టెల్ చౌకైన డేటా ప్లాన్ ధర రూ.19, కానీ ఇప్పుడు ఈ ప్లాన్ కోసం మీరు రూ. 22 చెల్లించాలి. రూ.29 ప్లాన్‌కు మీరు రూ. 33 చెల్లించాలి. రూ. 65 ప్లాన్ కోసం మీరు రూ. 77 చెల్లించాల్సి ఉంటుంది.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు

Airtel చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పాత ధర రూ. 399. కానీ ఇప్పుడు మీరు అదే ప్లాన్‌ను రూ.449కి పొందుతారు. రూ.499 ప్లాన్ కోసం మీరు రూ.549 చెల్లించాలి. ఇప్పుడు ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు రూ.599 ప్లాన్‌కు రూ.1199, అలాగే రూ.699 ప్లాన్‌కు రూ.999.

ఇది కూడా చదవండి: WhatsApp Tips: మొబైల్‌లో నంబర్ సేవ్‌ చేయకుండా వాట్సాప్‌ మెసేజ్‌ చేయడం ఎలా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..