Jio Recharge Plans: యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన జియో.. రీఛార్జీ ప్లాన్స్ పెంపు.. ఎంతో తెలిస్తే..
దేశంలోనే అతిపెద్ద యూజర్ బేస్ కలిగిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. మొబైల్ టారిఫ్‌ను త్వరలో పెంచవచ్చని కొంతకాలంగా వస్తున్న వార్తలను నిజం అయ్యాయి. కంపెనీ తన టారిఫ్ ప్లాన్‌ను 25 శాతం వరకు పెంచింది. త్వరలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా టారిఫ్‌ను పెంచుతాయని అంచనా. జియో దాని ప్రతి ప్లాన్‌లో ఎంత..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
