తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ కారు.. మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఈకారు 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్సలో తీసుకొచ్చారు. ఈ కారు ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.55 లక్షలుగా ఉంది. ఇందులో సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.