నేడు మహాప్రస్థానంలో బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కార్వాన్ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. సాయంత్రం మహాప్రస్థానంలో బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బద్దం బాల్‌రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. బద్దం బాల్‌రెడ్డి భౌతిక కాయానికి నిన్న పలువురు బీజేపీ నేతలతో పాటు మాజీ కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బద్దం బాల్ రెడ్డి […]
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కార్వాన్ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. సాయంత్రం మహాప్రస్థానంలో బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బద్దం బాల్‌రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. బద్దం బాల్‌రెడ్డి భౌతిక కాయానికి నిన్న పలువురు బీజేపీ నేతలతో పాటు మాజీ కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బద్దం బాల్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు.