IPL 2020: DC vs SRH : హైదరాబాద్ గెలిచిందోచ్..

ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో డేవిడ్‌ వార్నర్‌సేన ఘన విజయం సాధించింది.

Follow us

|

Updated on: Sep 30, 2020 | 6:27 AM

ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో డేవిడ్‌ వార్నర్‌సేన ఘన విజయం సాధించింది.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు గెలిచింది. వరుసగా రెండు ఓటములతో తర్వాత విజయాన్ని సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. 162 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లో రాణించడంతో సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించినా గెలుపును అందుకుంది.

కాగా, హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుందామనుకున్న ఢిల్లీ ఆశలు తీరలేదు. ఢిల్లీ ఆటగాళ్లలో శిఖర్‌ ధావన్ ‌(34/31 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌(28/27 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), హెట్‌మెయిర్‌(21/12 బంతుల్లో 2 సిక్స్‌లు)లు మాత్రమే మోస్తరుగా ఆడటంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.

Latest Articles
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?

వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే

నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?

వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!

ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..?

వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?

పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్

కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?

కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం

కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు