AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమర జవాను తల్లి పాదాలు తాకిన రక్షణ మంత్రి

డెహ్రాడూన్: పుల్వామా దాడిలో అమరుడైన జవాను తల్లి పాదాలను భారత రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ తాకారు. శౌర్య సమ్మాన్ సమరోహ్ పేరుతో డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులను నిర్మలా సీతారామన్ ఘనంగా సత్కరించారు. స్టైజ్ పైకి వచ్చిన ఒక జవాను తల్లికి పాదాభివందనం చేసిన నిర్మలా సీతారామన్ తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ […]

అమర జవాను తల్లి పాదాలు తాకిన రక్షణ మంత్రి
Vijay K
|

Updated on: Mar 05, 2019 | 8:51 AM

Share

డెహ్రాడూన్: పుల్వామా దాడిలో అమరుడైన జవాను తల్లి పాదాలను భారత రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ తాకారు. శౌర్య సమ్మాన్ సమరోహ్ పేరుతో డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులను నిర్మలా సీతారామన్ ఘనంగా సత్కరించారు. స్టైజ్ పైకి వచ్చిన ఒక జవాను తల్లికి పాదాభివందనం చేసిన నిర్మలా సీతారామన్ తన దేశభక్తిని చాటుకున్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ విధానాన్ని మోడీ ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. ఇందుకు ఇప్పటికే రూ. 35 వేల కోట్లను విడుదల చేసినట్టు చెప్పారు. బీజెపీది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు.

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..