ఓటేసిన సినీ ప్రముఖులు..!

సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.   సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Stylish Star @alluarjun casted his vote #Elections2019 pic.twitter.com/NKr5emDVtg — BARaju (@baraju_SuperHit) April 11, 2019 హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లోని 151వ పోలింగ్ బూత్‌లో అక్కినేని అమల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Voted !! Thank you Hyderabad , […]

ఓటేసిన సినీ ప్రముఖులు..!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 11, 2019 | 7:56 PM

సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లోని 151వ పోలింగ్ బూత్‌లో అక్కినేని అమల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జూబ్లీ హిల్స్‌లోని 148వ పోలింగ్ బూత్‌లో చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభిమానులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, యంగ్ హీరో సుధీర్ బాబు తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.

సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సినీ దర్శకుడు‌ సురేందర్‌ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లో అక్కినేని నాగ చైతన్య, సమంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

యంగ్ హీరో నిఖిల్‌ వాళ్ళ అమ్మగారితో కలిసి తన ఓటు హక్కు‌ను వినియోగించుకున్నారు.

సినీ నటుడు రానా దగ్గుబాటి తన ఓటు హక్కు‌ను వినియోగించుకున్నారు.

నటుడు మంచు మనోజ్ తన ఓటు హక్కు‌ను వినియోగించుకున్నారు.