AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FCI లో 4,103 ఖాళీలు

FCI భారీ మొత్తంలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 4,103 పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం (ఫిబ్రవరి 28) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించి మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, రక్షణ దళాలకు చెందినవారు, ఎక్స్-సర్వీస్‌మ్యాన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. […]

FCI లో 4,103 ఖాళీలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 02, 2019 | 6:14 PM

Share

FCI భారీ మొత్తంలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 4,103 పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం (ఫిబ్రవరి 28) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించి మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, రక్షణ దళాలకు చెందినవారు, ఎక్స్-సర్వీస్‌మ్యాన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. అభ్యర్థులు ఏదైనా ఒక్క జోన్ పరిధిలో పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Follow Us