చాణక్య నీతి : ప్రతి వ్యక్తి కోకిల నుంచి నేర్చుకోవాల్సిన ఇవే!
Samatha
27 June 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అంతే కాకుండా ప్రతి వ్యక్తి ఒక జీవి నుంచి కొన్ని విషయాలను తెలుసుకోవాలంట. ముఖ్యంగా కోకిల నుంచి కొన్ని వి
షయాలు నేర్చుకోవాలంట.
కోకిల
కాగా మానవులు కోకిల నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
నేర్చుకోవాల్సిన విషయాలు
కోకిల నుంచి ప్రతి వ్యక్తి మాట్లాడే విధానాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే, కోకిల ఎప్పుడూ అనవసర కూత
లు వేయదంట.
మాట్లాడటం
మనిషి ఎప్పుడూ కటువుగా కాకుండా చాలా తియ్యగా, సున్నితంగా మాట్లాడాలి. అప్పుడే బంధాలు బలంగా ఉంటాయని చెబుతున
్నాడు చాణక్యుడు.
తియ్యగా మాట్లాడటం
కఠినమైన మాటల కంటే మౌనమే మేలు అంటున్నాడు ఆ చార్య చాణక్యుడు. కోకిల చాలా సమయాల్లో కూత కూయడం కంటే, మౌనంగా ఉంటుందంట, అందువలన
మౌనం మంచిదంట.
మౌనం
అలాగే ఒక వ్యక్తి స్వభావం , తన మాట తీరుపై ఆధారపడి ఉంటుంది అంటారు. అందువలన మాట్లాడే విధానం ఎప్పుడూ బాగుండాలంట.
వ్యక్తి స్వభావం
ఇలా కోకిల నుంచి మాట్లాడే తీరు, మాట్లాడం, సౌమ్యత గురించి తెలుసుకోవాలని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.
మాట్లాడే తీరు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?