AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూన్‌సూన్ హంగామా.. హైదరాబాద్‌లో వర్షాకాలంలో మిస్ అవ్వకూడని ప్రదేశాలివే!

జూన్ జూలై నెలలో నైరుతి రుతుపవనాలు ఆకాశాన్ని చుట్టి వేస్తాయి. అంతే కాకుండా వాతావరణం తేమగా, చాలా చల్లగా ఉంటుంది. అయితే ఈ సమయంలో చాలా మంది టూర్ వెళ్లడానికి ప్లాన్స్ చేసుకుంటారు. అయితే ఎక్కడికో దూరం వెళ్లడం కంటే, వర్షాకాలంలో హైదరాబాద్‌లో తప్పక చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 27, 2026 | 11:59 AM

Share
రుతుపవనాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రదేశాలను పూర్తిగామార్చి వేస్తాయి. ఈ సమయంలో ఇక్కడి కొన్ని ప్రదేశాలు చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. కాగా, అసలు హైదరాబాద్‌లో వర్షాకాలం సమయంలో తప్పక చూడాల్సిన అందమైన ప్రదేశాల్లో కుంతల జలపాతం ముందుంటుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.  ఇక్కడ ప్రకృతి, అందమైన జలపాతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

1 / 5
అనంతగిరి కొండలు : హైదరాబాద్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే, అనంతగిరి కొండలు, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. చాలా మంది వెళ్లే ఫేమస్ ప్లేస్‌లో ఇది ముందుంటుంది. ఇక ఈ మూన్ సూన్ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చదనం, పొగమంచు, అందమైన చెట్లతో చాలా బాగుంటుంది. పర్యాటకులకు చాలా బెస్ట్ ప్లేస్ ఇది.

2 / 5
మల్లేల తీర్థ: అందమైన నల్లమల అడవుల్లో ఉండే ఈ మల్లేల తీర్థం. వర్షాకాలంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి.  అందమైన అడవిలో, పచ్చటి చెట్ల మధ్య రాతి కొండల మీద నుంచి పాల రాతి దారాలా వచ్చే నీరు, అందైన పర్వత జలాలు ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. మూన్ సూన్‌లో పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది.

3 / 5
నాగార్జున సాగార్ : వర్షాకాలంలో తప్పకుండా నాగార్జున సాగర్ చూడాల్సిందే.  ఈ అద్భుతమైన ఆనకట్ట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. స్పిల్‌వే గేట్లు అద్భుతమైన దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి.

4 / 5
బోగతా జలపాతం : తెలంగాణ నయగారంగా పేరు సంపాదించుకున్న బోగతా జలపాతం గురించి , అక్కడి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ములుగు జిల్లాలో దట్టమైన అడవుల మధ్య ఉండే ఈ జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

5 / 5
Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!

గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!

డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!

బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..

ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..

ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?

మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?

ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!

జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..