బ్రేకింగ్ న్యూస్ , డీకే.శివకుమార్ అక్రమ ఆస్తులు రూ. 75 కోట్లు, సీబీఐ
కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే.శివకుమార్ రూ. 75 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ తెలిపింది. ఆయనపై తాజాగా కేసు నమోదు చేసినట్టు వెల్లడించింది. కర్నాటక సహా ముంబై, ఢిల్లీ నగరాల్లో..
కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే.శివకుమార్ రూ. 75 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ తెలిపింది. ఆయనపై తాజాగా కేసు నమోదు చేసినట్టు వెల్లడించింది. కర్నాటక సహా ముంబై, ఢిల్లీ నగరాల్లో శివకుమార్ ఆఫీసులు, ఇతర కేంద్రాలపై మొత్తం 14 చోట్ల సీబీఐ సోమవారం తెల్లవారు జాము నుంచే దాడులు నిర్వహించింది. అయితే ఇది బీజేపీ కక్ష సాధింపే అని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.