తమిళనాడులో కొత్త‌గా 5,395 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. ప్ర‌తిరోజు కొత్తగా న‌మోద‌య్యే పాజిటివ్ కేసులు, రోజువారీ రిక‌వ‌రీలు దాదాపు స‌మానంగా ఉంటుండ‌టంతో యాక్టివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది.

తమిళనాడులో కొత్త‌గా 5,395 కరోనా కేసులు
Follow us

|

Updated on: Oct 05, 2020 | 7:15 PM

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. ప్ర‌తిరోజు కొత్తగా న‌మోద‌య్యే పాజిటివ్ కేసులు, రోజువారీ రిక‌వ‌రీలు దాదాపు స‌మానంగా ఉంటుండ‌టంతో యాక్టివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. తమిళనాడులో వైరస్ బారిన పడుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 5,395 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,391కి చేరింది. అందులో సోమ‌వారం వైర‌స్ బారి నుంచి కోలుకున్న 5,572 మందితో క‌లిపి మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 5,69,664కు పెరిగింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య‌లో పెద్ద‌గా హెచ్చుత‌గ్గులు లేకుండా 45,881గా నమోదైంది. ఇక, సోమ‌వారం కొత్త‌గా 62 మంది క‌రోనా బాధితులు మృతిచెందడంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 9,846కు చేరుకుందని త‌మిళ‌నాడు వైద్య, ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!