కరోనా మరణమృదంగం: తెలంగాణలో 20కి చేరిన కేసులు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం...
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం తెలంగాణలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో 8 మంది భారతీయులు, 11 మంది విదేశీయులు ఉన్నట్లుగా సమాచారం. కాగా, వీరిలో ఒకరు డిశార్జ్ అయ్యారు.