AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాంబు పేల్చిన వైసీపీ నాయకుడు అవంతి

విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య ఢీ అంటే ఢీ అన్న విధంగా వాతావరణం మారింది. గతంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా ఇప్పుడు అందుకు రివర్స్‌లో జరుగుతుంది. పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో మంత్రిగా చేస్తున్న గంటా శ్రీనివాసరావు తనకంటే ముందుగానే వైసీపీలో […]

బాంబు పేల్చిన వైసీపీ నాయకుడు అవంతి
Vijay K
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 7:36 PM

Share

విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య ఢీ అంటే ఢీ అన్న విధంగా వాతావరణం మారింది. గతంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా ఇప్పుడు అందుకు రివర్స్‌లో జరుగుతుంది. పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో మంత్రిగా చేస్తున్న గంటా శ్రీనివాసరావు తనకంటే ముందుగానే వైసీపీలో చేరాలని భావించారట. కానీ తాను ముందుగా చేరడంతో ఆయన ఆగిపోయారంటూ బాంబు పేల్చారు. అయితే తమ పార్టీలు ఖాళీలులేవని కూడా అవంతి అన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని, ఏ సామాజిక వర్గం నాయకులపై అదే సామాజిక వర్గం నాయకులతో తిట్టించడం చంద్రబాబుకు అలవాటని అవంతి విమర్శలు చేశారు.

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ