EPFO: పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. మరింత ఈజీగా..
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్‌వో త్వరలో కొత్త పోర్టల్ తీసుకురానుంది. ఈ పోర్టల్ ద్వారా సేవల్లో మరింత వేగంగా పెరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
