AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం తిన్న తర్వాత మామిడి పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలిస్తే నోరెళ్లబెడతారు..

వేసవి వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎదురుచూస్తుంటారు. పండ్లలో రాజైన మామిడిని ఎలా పడితే అలా తినేస్తున్నారా? ముఖ్యంగా భోజనం ముగించాక ఒక మామిడి పండు ముక్క తింటేనే తృప్తి అనుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. మనం చేసే ఈ చిన్న పొరపాట్లే ఆరోగ్య సమస్యలు తీసుకొస్తాయని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Apr 30, 2026 | 5:42 PM

Share
పండ్లలో రాజా మామిడి పండు. దీని తియ్యని రుచికి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అయితే మామిడి పండు తినే విషయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భోజనం తర్వాత మామిడి పండు తినే అలవాటు ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.

1 / 5
భోజనం తర్వాత ఎందుకు వద్దు:చాలామంది భోజనం ముగించాక డెజర్ట్‌గా మామిడి పండును తింటారు. కానీ ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు భోజనం తర్వాత వెంటనే మామిడి పండు తింటే అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.100 గ్రాముల మామిడి పండులో 60 కిలో కేలరీలు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు సుమారు 14 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. భోజనంతో పాటు ఈ కేలరీలు కూడా చేరడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

2 / 5
ఎప్పుడు తినడం ఉత్తమం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  భోజనం చేయడానికి 30 నుండి 60 నిమిషాల ముందు మామిడి పండు తినడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయి.  భోజనం తర్వాత తినాలనుకుంటే.. కచ్చితంగా 1.5 నుండి 2 గంటల విరామం పాటించాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థపై భారం పడదు.

3 / 5
ఈ తప్పులు అస్సలు చేయకండి: మామిడి మిల్క్‌షేక్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆయుర్వేదం ప్రకారం పుల్లని పండ్లను పాలతో కలిపి తీసుకోవడం విరుద్ధాహారం కిందకు వస్తుంది. మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. పడుకునే ముందు మామిడి పండు తింటే అందులోని చక్కెర శక్తిని విడుదల చేస్తుంది, దీనివల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

4 / 5
పరిమితి ముఖ్యం:  మామిడి పండులో విటమిన్ A, C, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, మామిడిలో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి తినే ముందు కనీసం గంట సేపు నీటిలో నానబెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల పండులోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి, వేడి చేయకుండా ఉంటుంది.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు