Petrol: వార్నీ పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? అసలు నిజం తెలిస్తే అవాక్కే!
చాలా రోజులుగా జనాల్లో ఒక సందేహం ఉండిపోయింది. అదే పెట్రోల్ ఉదయం కొట్టించడం మంచిదా రాత్రా అని?. ఉదయం పెట్రోల్ కొట్టిస్తే తక్కవగా వస్తుంది.. అదే రాత్రి కొట్టిస్తే ఎక్కవగా వస్తుందని చాలా మంది చెబుతూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఇది ప్రచారంలో ఉంది. మరి ఇందులో వాస్తవమెంత. దీని వల్ల నిజంగా లబ్ధి జరుగుతుందో లేదో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
