Liver Health: ఉసిరి రసంలోని విటమిన్ సి ఫ్యాటీ లివర్‌ను నియంత్రించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గోధుమగడ్డి రసంలోని క్లోరోఫిల్ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. కాలేయ ఆరోగ్యానికి రెండూ ప్రయోజనకరమైనప్పటికీ, కాలేయంలోని కొవ్వును కరిగించడంలో.. లిపిడ్ నియంత్రణలో ఉసిరి రసం మెరుగైన ఫలితాలను ఇస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.