కూటమి వైపే రామలింగారెడ్డి..’రాజీ’కి రెడీ!

బెంగళూరు: కొన్ని రోజులుగా నాటకీయ పరిణామాల మధ్య సాగుతున్న కర్ణటక రాజకీయాలు ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కర్ణాటక విధాన సభలో నేడు బల పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వానికి  కాస్త ఉపశమనం అభించింది. కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఈయన కీలకంగా మారిన నేపథ్యంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి ఈ రూపంలో కాస్త ఊరట లభించింది. సంకీర్ణ ప్రభుత్వానికే మద్దతిస్తానని రామలింగారెడ్డి కూడా ప్రకటించారు. ఇక […]

కూటమి వైపే రామలింగారెడ్డి..'రాజీ'కి రెడీ!
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2019 | 10:20 AM

బెంగళూరు: కొన్ని రోజులుగా నాటకీయ పరిణామాల మధ్య సాగుతున్న కర్ణటక రాజకీయాలు ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కర్ణాటక విధాన సభలో నేడు బల పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వానికి  కాస్త ఉపశమనం అభించింది. కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఈయన కీలకంగా మారిన నేపథ్యంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి ఈ రూపంలో కాస్త ఊరట లభించింది. సంకీర్ణ ప్రభుత్వానికే మద్దతిస్తానని రామలింగారెడ్డి కూడా ప్రకటించారు. ఇక ఈ ఉదయం 11గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. ఈ చర్చల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
గవర్నమెంట్ ఆఫీసులో సీఎం ఫోటోతో ఇలానా..?
గవర్నమెంట్ ఆఫీసులో సీఎం ఫోటోతో ఇలానా..?
ఏంది భయ్యా అది.. మేక, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమేశావ్..
ఏంది భయ్యా అది.. మేక, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమేశావ్..
సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?
సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?
ఒక్క సినిమాతోనే 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..
ఒక్క సినిమాతోనే 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..
"IPLకి ముందు మాక్స్‌వెల్ ‘బ్లాస్టింగ్’ ఇన్నింగ్స్..
అనుష్కను మధ్యలో లాగడం దేనికి? ఘాటుగా స్పందించిన సిద్ధూ!
అనుష్కను మధ్యలో లాగడం దేనికి? ఘాటుగా స్పందించిన సిద్ధూ!
ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే
ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. హృతిక్ ఆస్తులివే