AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: దేవి, లాస్య కామెంట్లు.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన అమ్మ రాజశేఖర్‌

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ రెండో వారంలో ఐదు రోజులు గడిచాయి. ఈ వారంలో ఇద్దరు వైల్డ్ కార్డు ద్వారా లోపలికి ఎంట్రీ ఇచ్చారు

Bigg Boss 4: దేవి, లాస్య కామెంట్లు.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన అమ్మ రాజశేఖర్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 19, 2020 | 6:46 PM

Share

Bigg Boss 4 promo: బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ రెండో వారంలో ఐదు రోజులు గడిచాయి. ఈ వారంలో ఇద్దరు వైల్డ్ కార్డు ద్వారా లోపలికి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ కూడా కాస్త పెరిగింది. ఇక ఇవాళ, రేపు వ్యాఖ్యత నాగార్జునతో స్పెషల్ ఎపిసోడ్‌లు ఉంటాయి. కంటెస్టెంట్‌ల బిహేవియర్‌ని బట్టి నాగార్జున గట్టి క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలు విడుదల అయ్యాయి. అందులో కంటెస్టెంట్‌లపై విరుచుకుపడ్డారు నాగ్‌. బిగ్‌బాస్ చెప్పిన ఆదేశాలను పట్టించుకోకుండా, బిగ్‌బాస్‌పై పాటలు పాడటాన్ని ఆయన తప్పుపట్టారు. సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నారా..? అలా జరగనివ్వనని హెచ్చరించారు.

ఇక మరో ప్రోమోలో టీమ్‌లో జీరో అనుకున్న వాళ్లను గేటు నుంచి పంపేయండని నాగ్ సూచించగా.. దేవి మొదట అమ్మ రాజశేఖర్‌ని తీసుకెళ్లింది. అంతేకాదు కామెడీ చేస్తే హీరోలు అవుతారా..? అంటూ ప్రశ్నించింది. ఆ తరువాత లాస్య కూడా అమ్మ రాజశేఖర్‌ని అందులోకి తీసుకెళ్లి.. శ్రుతి మించిన కామెడీని నేను తీసుకోలేను సర్ అని కామెంట్ చేసింది. దీంతో మాస్టర్ తాను వెళ్లిపోతానని నాగ్‌ని కోరారు. దయచేసి నన్ను పంపండి అంటూ చేతులెత్తి మొక్కుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఓదార్చారు. ఇక గంగవ్వ, మాస్టర్ ఉండాల్సిందేనంటూ నాగార్జునకు తేల్చి చెప్పింది.

Read More:

‘కుమారి’ కొత్త అవతారం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Bigg Boss 4: రెమ్యునరేషన్‌పై సూర్య కిరణ్ షాకింగ్ కామెంట్లు

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు