AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడే ఏకాదశి.. ఈ ఒక్క పని చేస్తే కోట్ల మంది కోరుకున్నా రాని పుణ్యం, మీ సొంతం

నేడు తొలి ఏకాదశి, 2026 సంవత్సరంలో జూలై 25న ఘనంగా తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటున్నారు. ఈ తొలి ఏకాదశి పండుగను ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, అని కూడాంటారు. ఈరోజు నుంచి దక్షిణాయం కూడా ప్రారంభం అవుతుంది. ఈ రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటాడు. అంతే కాకుండా దీంతో చాతుర్మాస్యం కూడా మొదలు అవుతుంది.

Samatha J
|

Updated on: Jul 25, 2026 | 9:12 AM

Share
ఇక ఈ రోజు శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని తులసిని పూజించడం చాలా మంచిదంట. అంతే కాకుండా దీని వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. అందుకే ఈరోజున చాలా మంది విష్ణుమూర్తిని, భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు.  ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు.

1 / 5
అంతే కాకుండా తొలి ఏకాదశి రోజున కొన్ని పనులు చేయడం వలన కోట్ల మంది కోరుకున్న రాని పుణ్యం వస్తుందంట. కాగా, అది ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం చాలా మంచిది. దీని వలన కలిసి వస్తుంది అంటారు. ఈరోజు ఉపవాసం ఉండటం వలన పుణ్యం లభిస్తుంది.

2 / 5
అలాగే తొలి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించి, ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి, విష్ణు మూర్తిని పూజించాలి. అంతే కాకుండా తప్పకుండా తులసి పూజ కూడా  చేయాలి. ఎవరి ఇంటిలో అయితే ఈరోజు విష్ణుసహస్రనామం పారాయణం చేస్తారో, వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెప్పుకొస్తున్నారు పండితులు.

3 / 5
అదే విధంగా ఈరోజు నది స్నానం ఆచరించడం కూడా చాలా మంచిది. అలాగే దాన ధర్మాలు చేయడం వలన కలిసి వస్తుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఉల్లి, వెల్లుల్లి, మద్యం , మాంసం తినకూడదు. ఈరోజు ఉపావాసం ఉంటూ విష్ణు మూర్తిని నిష్టగా పూజించడం వలన కోట్ల మంది కోరుకున్నా రాని పుణ్యం వస్తుందంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌