AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Vakri 2026: రాబోయే 4 నెలలు వారికి గోల్డెన్ డేస్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Saturn Retrograde 2026: జూలై 27, 2026 నుంచి శని దేవుడు మీన రాశిలో వక్ర గమనాన్ని ప్రారంభించనున్నాడు. నాలుగు మాసాలకు పైగా.. అంటే డిసెంబర్ 11 వరకు సాగే ఈ 138 రోజుల కాలం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, పెండింగ్ పనుల పూర్తి, బాకీల వసూళ్లకు అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఆర్థిక, వ్యక్తిగత నిర్ణయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Shani Vakri 2026: రాబోయే 4 నెలలు వారికి గోల్డెన్ డేస్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
Shani Vakri 2026
Janardhan Veluru
|

Updated on: Jul 25, 2026 | 12:38 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మఫలదాత అని పిలుస్తారు. అంటే మన కర్మలకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే గ్రహం. జూలై 27, 2026 నుండి శని గ్రహం మీన రాశిలో వక్ర గమనం చేయనుంది. దాదాపు 138 రోజుల పాటు (డిసెంబర్ 11, 2026 వరకు) శని ఇదే స్థానంలో కొనసాగుతాడు. అంటే దాదాపు నాలుగు మాసాలకు పైగా కొన్ని రాశుల వారికి శనిదేవుడు వరాలు ఇవ్వనున్నాడు. ఈ రాశుల వారు కొత్త పనుల కంటే కూడా.. పాత బాకీలు వసూలు చేసుకోవడానికి, పెండింగ్ పనులు పూర్తి చేసుకునేందుకు, గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకోవడానికి శనిదేవుడు అవకాశం ఇస్తాడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో కొన్ని రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక వ్యవహారాలతో ఇతర కీలక విషయాల్లో వారు క్రమశిక్షణ, సహనం, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

శని వక్ర గమనంతో ఈ రాశుల వారికి ఊరట..

మకర రాశి & కుంభ రాశి:

ఈ రెండు రాశులకు అధిపతి శనిదేవుడే. శని వక్ర గమనం కారణంగా గత కొంత కాలంగా నిలిచిపోయిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుతాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు రావడం లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందే సూచనలు ఉన్నాయి.

వృషభ రాశి:

శని వక్ర గమనం కారణంగా ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగ రంగాల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేసుకున్న ప్రణాళికలు నెరవేరుతాయి. మీకు పెద్దలు లేదా పై అధికారుల మద్దతు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి:

కెరీర్‌కు సంబంధించి సానుకూల మార్పులు చూస్తారు. గతంలో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం ప్రారంభిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైన ఓపికతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి:

మీన రాశి:

శని మీన రాశిలోనే వక్రీకరిస్తున్నందున బాధ్యతలు పెరిగే అవకాశముంది. పని ఒత్తిడితో కాస్త ఇబ్బందిపడే అవకాశముంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి అడుగు వేయడం శ్రేయస్కరం.

కర్కాటక రాశి:

ఖర్చులు పెరగడం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. కుటుంబానికి, ఉద్యోగానికి మధ్య సమతుల్యత పాటించాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

సింహ రాశి:

ఉద్యోగం, వ్యాపారంలో ఓర్పు చాలా అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. చిన్న విషయాలకే కోపపడటం వల్ల నష్టం వాటిల్లుతుంది.

శని వక్ర సంచార సమయంలో ఏం చేయాలి?

శని దేవుడి కటాక్షం కోసం.. నిలిచిపోయిన లేదా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. మీ బాధ్యతల నుండి పారిపోకుండా, కష్టపడి పనిచేసే గుణాన్ని (క్రమశిక్షణను) అలవర్చుకోండి. పెద్దలను, పేదలను, అవసరంలో ఉన్న వారిని గౌరవించండి. ఆలోచించకుండా పెద్ద మొత్తంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు.

Follow Us
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌