Astrology: పంచమ స్థాన బలం.. ఈ రాశుల వారి తలరాతే మారబోతోంది!
జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో పంచమ స్థానం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. పంచమ స్థానాన్ని బట్టి జాతకుడి తెలివితేటలు, జ్ఞానం, విజ్ఞానం, నైపుణ్యాలు, దూరదృష్టి, పిల్లలు, అదృష్టం వంటి విషయాల గురించి చెప్పవలసి ఉంటుంది. ఓ వ్యక్తి ఏ విధంగా పురోగతి సాధించేదీ? ఏ మేరకు పురోగతి సాధించేదీ? కూడా పంచమ స్థానమే చెబుతుంది. ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, మకరం, మీన రాశుల వారు పంచమ స్థానం బలంగా ఉన్న కారణంగా రెండు నెలల పాటు తమ రంగాల్లో దూసుకుపోయే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us