నేడు తులసి విషయంలో అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
Samatha
24 July 2026
నేడు తొలి ఏకాదశి, పవిత్రమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. ఈరోజు నుంచి దక్షిణాయనం కూడా మొదలు అవుతుంది.
ఈరోజు తులసి మాతకు పూజ చేయడం చాలా మంచిది అంటారు. దీని వలన ఆర్థికంగా కలిసి వస్తుందని చెప్పుకొస్తుం
టారు.
అయితే ఈ తొలి ఏకాదశి రోజు అస్సలే కొన్ని రకాల పనులు చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే ఈ తొలి ఏకాదశి రోజు అస్సలే కొన్ని రకాల పనులు చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులు తెంపకూడదంట. ఈరోజు తులసి ఆకులు తెంపడం సమస్యలకు కారణం అవుతుంది.
అదే విధంగా, ఏకాదశి రోజు తులస్యమృతజన్మాసి అని ప్రార్థించి, ఒకటి లేదా రెండు ఆకులను మాత్రమే కోసుకోవాలి.
ముఖ్యంగా ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసిన వెంటనే తులసిని తాకాలి, స్నానం చేయకుండా తులసిని తాకడం మంచిది కాదు.
అలాగే అపవిత్రంగా ఉన్నప్పుడు, రజస్వల సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో తులసిని తాకూడదంట. ఇలా తాకడం మహాపాపం.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?