బిగ్ బాస్‌లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఈసారి ఎవరంటే.!

బుల్లితెర ప్రేక్షకుల్లో ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే తెలుగులో ఈ షో మూడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాలుగో..

బిగ్ బాస్‌లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఈసారి ఎవరంటే.!
Ravi Kiran

|

Oct 24, 2020 | 8:36 PM

Bigg Boss 4: బుల్లితెర ప్రేక్షకుల్లో ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే తెలుగులో ఈ షో మూడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు 100 శాతం ఎఫర్ట్స్‌తో పెర్ఫార్మన్స్ ఇస్తుండటంతో ప్రేక్షకుల నుంచి అద్భుత రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు మరో వైల్ కార్డు ఎంట్రీని హౌస్‌లోకి పంపించాలని యోచిస్తున్నారట. గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో.. ఆమె స్థానంలో ఈ కొత్త కంటెస్టెంట్‌ను పంపించబోతున్నారని సమాచారం.

యాంకర్, గాయని ‘మంగ్లీ’ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్.. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. అటు ఈ వారం ఎలిమినేషన్స్‌లో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu