Bigg Boss 4: అవినాష్ కఠిన రూల్స్.. ఒప్పుకున్న హౌజ్‌మేట్స్
బిగ్‌బాస్ 4లో కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అవినాష్.. ఇంట్లో కొత్త రూల్స్ పెట్టాడు. ఎవరైనా మైక్ మర్చిపోతే.. తీస్తూ పెట్టుకుంటున్నట్లు

Captain Avinash rules: బిగ్‌బాస్ 4లో కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అవినాష్.. ఇంట్లో కొత్త రూల్స్ పెట్టాడు. ఎవరైనా మైక్ మర్చిపోతే.. తీస్తూ పెట్టుకుంటున్నట్లు వందసార్లు చేయాలని అన్నాడు. ఏ ఇంటి సభ్యుడనా ఎక్కువ సార్లు నిద్రపోవడం వలన రెండు సార్లు భౌ భౌ వస్తే రెండు సార్లు స్విమ్మింగ్ పూల్‌లో దూకాలని కండిషన్ పెట్టాడు. అలాగే తెలుగులో మాట్లాడకపోతే కెమెరా వద్దకు వెళ్లి ఇంకోసారి ఇంగ్లీష్‌లో మాట్లాడను బిగ్‌బాస్ అని చిన్నపిల్లాడిలా నటిస్తూ చెప్పాలని అవినాష్ వెల్లడించాడు. ఇక వీటన్నింటికి ఇంటి సభ్యులు ఎలాంటి అభ్యంతరం చేయకపోవడం గమనార్హం.
Read More:
Bigg Boss 4: హారిక మాటను గుర్తుపెట్టుకున్న అవినాష్.. అరియానాకు పోస్ట్
Bigg Boss 4: అరియానాకు హౌజ్‌మేట్స్ హ్యాండ్.. కెప్టెన్‌గా అవినాష్



