Bigg Boss 4: అరియానాకు బిగ్‌బాస్ పరీక్ష.. ఊపిరి పీల్చుకున్న సభ్యులు

బిగ్‌బాస్‌ 4లో ఈ వారానికి గానూ కెప్టెన్‌గా అవినాష్‌ ఎన్నిక కాగా.. అతడు అరియానాకు రేషన్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. ఆ తరువాత ఆమెను స్టోర్‌ రూమ్‌లోకి రమ్మని బిగ్‌బాస్ పిలిచాడు.

Bigg Boss 4: అరియానాకు బిగ్‌బాస్ పరీక్ష.. ఊపిరి పీల్చుకున్న సభ్యులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 23, 2020 | 8:29 AM

Bigg Boss 4 Ariyana: బిగ్‌బాస్‌ 4లో ఈ వారానికి గానూ కెప్టెన్‌గా అవినాష్‌ ఎన్నిక కాగా.. అతడు అరియానాకు రేషన్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. ఆ తరువాత ఆమెను స్టోర్‌ రూమ్‌లోకి రమ్మని బిగ్‌బాస్ పిలిచాడు. ఈ సందర్భంగా ఈ వారానికి సరిపడా రేషన్‌, అభిజీత్‌ నుంచి గతంలో తీసుకున్న బట్టలు, ఇతర వస్తువులు అరియానా ముందు పెట్టారు. వీటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో అరియానా కాస్త ఆలోచించింది. అయితే అభిజీత్‌ దుస్తులు ఈ వారానికి మాత్రమే ఇవ్వరా..? ఈ సీజన్ మొత్తం ఇవ్వరా..? తనకు క్లారిటీ ఇవ్వాలని కోరింది. తోటి కంటెస్టెంటు బ‌ట్ట‌లు లేకుండా సీజ‌న్ మొత్తం బాధ‌ప‌డ‌టం తనకు ఇష్టం లేదని, కావాలంటే ఈ ఒక్క‌వారం ఎలాగోలా అంద‌రం స‌ర్దుకుపోతాం అని చెప్పుకొచ్చింది. దానికి సమాధానం ఇవ్వని బిగ్‌బాస్‌.. ఈ రెండింటిలో ఏం కావాలో తేల్చుకోవాలని తెగేసి చెప్పారు. అయితే ఆమె ఏం తీసుకుంటోందోనని అందరిలో టెన్షన్ పెరిగింది. అభి కోసం అందరి కడుపు మాడుస్తుందని భావించారు. కానీ చివరి నిమిషంలో అభికి సారీ చెప్పిన అరియానా.. రేషన్ తీసుకొచ్చింది. దీంతో అభి సహా కుటుంబ సభ్యులు మొత్తం ఊపిరి పీల్చుకున్నారు.

Read more:

Bigg Boss 4: అవినాష్‌ కఠిన రూల్స్‌.. ఒప్పుకున్న హౌజ్‌మేట్స్‌

Bigg Boss 4: హారిక మాటను గుర్తుపెట్టుకున్న అవినాష్‌.. అరియానాకు పోస్ట్‌

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..