బిగ్ బాస్ 3: పోలీస్ నోటీసులకు స్టార్ మా స్పందన!

హైదరాబాద్: యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా.. బిగ్ బాస్ షోకు ఎంపిక చేసే సందర్భంలో తమను నిర్వాహకులు లైంగికంగా వేధించారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ‘స్టార్ మా’ సంస్థకు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇవ్వగా.. అందులో బిగ్ బాస్ షో కోసం పార్టిసిపెంట్స్ ఎంపిక చేసే వారు ఎవరు? వారిద్దరు ఆరోపిస్తున్న రఘు.. రవికాంత్‌లకు ఈ షోతో సంబంధం ఏంటి అని కొన్ని ప్రశ్నలను నోటీసుల్లో స్టార్ మా యాజమాన్యాన్ని పోలీసులు అడిగారు. తాజాగా […]

బిగ్ బాస్ 3: పోలీస్ నోటీసులకు స్టార్ మా స్పందన!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 30, 2019 | 4:25 PM

హైదరాబాద్: యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా.. బిగ్ బాస్ షోకు ఎంపిక చేసే సందర్భంలో తమను నిర్వాహకులు లైంగికంగా వేధించారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ‘స్టార్ మా’ సంస్థకు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇవ్వగా.. అందులో బిగ్ బాస్ షో కోసం పార్టిసిపెంట్స్ ఎంపిక చేసే వారు ఎవరు? వారిద్దరు ఆరోపిస్తున్న రఘు.. రవికాంత్‌లకు ఈ షోతో సంబంధం ఏంటి అని కొన్ని ప్రశ్నలను నోటీసుల్లో స్టార్ మా యాజమాన్యాన్ని పోలీసులు అడిగారు.

తాజాగా ఆ నోటీసులపై ‘స్టార్ మా’ యాజమాన్యం సమాధానమిచ్చింది. బిగ్ బాస్ షో కు నిర్మాతలుగా ఎండెమాల్ సంస్థ వ్యవహరిస్తుండగా.. షోకు ప్రెసిడెంట్‌గా శ్యామ్ శంకర్, క్రియేటివ్ కన్సల్టెంట్‌గా అభిషేక్, మేనేజర్‌గా రవికాంత్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా రఘులు ఉన్నారని సంస్థ పేర్కొంది. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆరోగ్య, మానసిక నిపుణులు ఉంటారని.. మొత్తం 100 దరఖాస్తులను తిరస్కరించినట్లు స్టార్ మా చెప్పగా.. వారి పేర్ల జాబితాను చెప్పాలని పోలీసులు మరో నోటీసులో కోరారు.

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..