AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. బిగ్‌బాస్ 3కి హాట్‌స్టారే గతి…మారిన ఓటింగ్ రూల్స్

బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ గెలవడంలో కౌశల్ ఆర్మీ ఎంత హెల్ప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఒకానొక టైమ్‌లో బిగ్‌బాస్‌ని నియంత్రించింది ఈ ఆర్మీ. కౌశల్‌ని దేవుడిగా మార్చేసి హౌస్‌లో ఆయనను ఎదిరించినవారికి ఓట్లు తక్కువగా వేసి బయటకు పంపించారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.అయితే దీని వెనుక కౌశల్ ఎత్తులు కూడా ఉన్నాయన్న ప్రచారం బాగా నడిచింది. గూగూల్‌లో ఓట్లు వేసే పద్దతిని కౌశల్ క్యాష్ చేసుకుని కొన్ని కన్సల్టెన్సీల ద్వారా పెద్ద ఎత్తున ఓట్లు రాల్చుకున్నాడని […]

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. బిగ్‌బాస్ 3కి హాట్‌స్టారే గతి...మారిన ఓటింగ్ రూల్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2019 | 5:42 PM

Share

బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ గెలవడంలో కౌశల్ ఆర్మీ ఎంత హెల్ప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఒకానొక టైమ్‌లో బిగ్‌బాస్‌ని నియంత్రించింది ఈ ఆర్మీ. కౌశల్‌ని దేవుడిగా మార్చేసి హౌస్‌లో ఆయనను ఎదిరించినవారికి ఓట్లు తక్కువగా వేసి బయటకు పంపించారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.అయితే దీని వెనుక కౌశల్ ఎత్తులు కూడా ఉన్నాయన్న ప్రచారం బాగా నడిచింది. గూగూల్‌లో ఓట్లు వేసే పద్దతిని కౌశల్ క్యాష్ చేసుకుని కొన్ని కన్సల్టెన్సీల ద్వారా పెద్ద ఎత్తున ఓట్లు రాల్చుకున్నాడని టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా హౌస్‌లో కంటెస్టెంట్లను నియంత్రించే అధికారం బిగ్‌బాస్‌కే ఉంటుంది.

కానీ పోయినసారి కౌశల్ ఆర్మీకి ఆ నియంత్రణ వర్తించలేదు. దీంతో ఈసారి ఆర్మీలకు తావులేకుండా బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ చేసింది. ఇందుకోసం ఓటింగ్ సిస్టమ్‌నే పూర్తిగా మార్చేసింది. ఇక నుంచి గూగూల్‌లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లకు ఓట్లు వేయడానికి ఆప్షన్ కూడా ఉండదు. గూగూల్‌లో 50 ఓట్లు చొప్పున వేసేవారు . ఇప్పుడది తీసేసి కేవలం హాట్ స్టార్ యాప్‌లోనే 10 ఓట్లు మాత్రమే వేసే పద్ధతికి మార్చేశారు. కాలింగ్ సిస్టమ్‌లో కూడా కేవలం 40 సార్లు మాత్రమే వేసేలా పద్థతి మార్చేశారు. దీంతో ఓటింగ్ చాల జెన్యూన్‌గా అవుతుందని ఇలా ప్లాన్ చేశారట.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..