Valentines Day: ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా.. ఏ రాశివారికి ఏ విధంగా ప్రపోజ్ చేయాలంటే..

ప్రేమికుల రోజున తాము ప్రేమించిన వారికి ప్రపోజ్ చేసి తమ బంధాన్ని జీవితాంతం భద్రంగా ఉంచుకోవాలని భావిస్తారు. మీరు కూడా మీ ప్రేమని తెలియజేసేస్తూ.. భాగస్వామికి ప్రపోజ్ చేయాలనీ భావిస్తున్నారా..

Valentines Day: ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా.. ఏ రాశివారికి ఏ విధంగా ప్రపోజ్ చేయాలంటే..
Valentines Day
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2023 | 11:34 AM

ప్రతి ఏడాది ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు. వాలైంటెన్ డే రోజున ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకుంటారు. మరికొందరు తమ ప్రేమని తాము ఇష్టపడిన వారి ముందు ఉంచుతారు. మరికొందరు తాము ప్రేమించిన వారికి ప్రపోజ్ చేసి తమ బంధాన్ని జీవితాంతం భద్రంగా ఉంచుకోవాలని భావిస్తారు. మీరు కూడా మీ ప్రేమని తెలియజేసేస్తూ.. భాగస్వామికి ప్రపోజ్ చేయాలనీ భావిస్తున్నారా.. అయితే ఏ రాశి వ్యక్తులకు ఏ విధంగా ప్రపోజ్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం..

  1. మేష రాశి : ఈ రాశివారు తాము ఇష్టపడిన వారిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. అందువల్ల వీరికి ప్రపోజ్ చేయాలనుకుంటే మీ ప్రేమ తీవ్రతని తెలియజేసే విధంగా ఉండాలి. పార్టీ, అందమైన నేపధ్యం, టెక్కింగ్ చేస్తూ ప్రపోజ్ వంటివి బెస్ట్ ఎంపికలు. ఈ మేష రాశి వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించే ఏదైనా పని చేస్తుంది
  2. వృషభ రాశి: ఈ రాశివారు తమ హృదయం ఉన్నచోటే ఇల్లుగా భావిస్తారు. వారి కుటుంబానికి విలువ ఇస్తారు. తమ హృదయానికి దగ్గరగా ఉన్నవారిని అత్యధికంగా ఇష్టపడతారు. కనుక ఈ రాశివారికి మీరు ప్రపోజ్ చేయాలనుకుంటే.. వీరి కుటుంబ సభ్యుల మధ్య చేస్తే.. మీరు లభించే క్రేజ్ అదనం.
  3. మిథున రాశి : ఈ రాశివారికి ప్రపోజ్ చేయాలనుకుంటే.. ఉత్తమ ప్రదేశము చిన్న చిన్న ప్రయత్నాలు . అందమైన ప్రకృతి మధ్య అందమైన సూర్యాస్తమయంలో లేదా వీరు అభిమానించే కళాకారుడి కచేరీ సమయంలో ఏకాంత బీచ్‌లో ప్రతిపాదన చేస్తే అది వీరికి చిరస్మరణీయంగా మారుతుంది.
  4. కర్కాటక రాశి: ఈ రాశివారిని ప్రేమికుల రోజున చిన్న ట్రిప్ కూడా సంతోష పెడుతుంది. ఈ రాశికి ప్రపోజ్ చేయడానికి సరైన ఆలోచన. ఒకరితో ఒకరు కౌగిలించుకుని, .. సర్ప్రైజ్ గా ప్రపోజ్ చేస్తే.. వెంటనే ఒకే అని అంటారు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి : ఈ రాశికి ప్రపోజ్ చేసేటపుడు .. ఇష్టమైన రెస్టారెంట్‌లో మీరు ఒక మోకాళ్లపై నిలబడి మీ భాగస్వామికి ప్రపోజ్ చేస్తే..  ప్రపోజల్ అందుకున్నవారు సంతోషముతో కన్నీరు పెడతారు. వీరు గ్లామర్‌ని ఇష్టపడతారు. అందువల్ల వీరు ప్రేక్షకులను ఆకర్షిస్తారు.
  7. కన్య రాశి:  వీరు పరిపూర్ణత గలవారు ..  భావోద్వేగానికి ఈజీగా గురవుతారు. వీరికి ప్రపోజ్ చేయడానికి ఉత్తమ మార్గం సన్నిహితమే బెటర్. ప్రేమికుల రోజున వినోదం, భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. మీరు వారిని ఆకట్టుకోవడానికి మీరు ఇద్దరూ తిరిగిన ప్లేసెస్ కు తీసుకుని వెళ్ళండి.
  8. తుల రాశి: ఈ రాశివారికీ ప్రపోజ్ చేయాలనుకుంటే.. తమకు ప్రియమైన వారి ముందు  బెస్ట్. అంతేకాదు అందమైన చిన్న కుటుంబం విహారయాత్రని ఇష్టపడతారు. లేదా రోలర్‌కోస్టర్ రైడ్‌లో , ప్రశ్న పాపింగ్ లు ఈ రాశివారిని ఆకట్టుకుంటాయి. ఇవి మీ జీవితానికి మరింత అందాన్ని ఇస్తాయి.
  9. వృశ్చిక రాశి: ఈ రాశి అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే.. మీ భావాలను వస్తావ దృక్ఫధంతో వ్యక్తం చేయండి. ప్రేమికుల రోజున మీరు చేసే జర్నీ జీవితాంతం గుర్తుంచుకోవలసిన జ్ఞాపకం. సంగీతంతో ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రపోజ్ చేస్తే.. అవతలి వారు నో చెప్పే అవకాశం లేదు.
  10. ధనుస్స రాశి: ఈ రాశి అమ్మాయిలకు ప్రపోజ్ చేయాలనుకునే వారి బెస్ట్ ఫ్రెండ్స్‌తో ప్లాన్ చేయండి. ఇది చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది.  మీరిద్దరూ గడిపిన క్షణాలను గుర్తుకు చేసే విధంగా ఎంచుకుని అప్పుడు ప్రపోజ్ చేయండి.
  11. మకర రాశి: ఈ రాశికి ప్రపోజ్ చేయడానికి అత్యంత ఖరీదైన వస్తువులు అనువైన మార్గం. ఒకరికొకరు కంపెనీని ఆస్వాదిస్తుస్తూ లాంగ్ డ్రైవ్‌కి తీసుకుని వెళ్ళండి. అందమైన చిన్న ప్రతిపాదన కూడా ఈ రాశివారు స్వాగతిస్తారు.
  12. కుంభ రాశి: ఈ రాశి అమ్మాయిలను ఆకట్టుకునేందుకు మంచి దుస్తులు ధరించండి. కాఫీ-రుచిని ఆస్వాదిస్తూ.. మీరు ప్రేమని వ్యక్త పరచండి. విందు చేస్తూ బెస్ట్ ఆప్షన్
  13. మీన రాశి : ఈ రాశి అమ్మాయిలకు మీ భావాలు వ్యక్తిగతంగా వ్యక్తీకరించబడినప్పుడు..  దానిని ఇష్టపడతారు. అందువల్ల, విందు సమయంలో వారికి ఇష్టమైన పాటను పెట్టడం..  లేదా వాటిని ఉత్తమంగా వివరించేలా మీ భావాలను వ్యక్తీరికరించండి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు ప్రపోజ్ చేయడం బెస్ట్ ప్రతిపాదన.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!