AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn’s Transit: 2024లో శనీశ్వరుడు తిరోగమనం.. ఈ 3 రాశులకు లక్కే లక్కు.. వీరు పట్టిందల్లా బంగారమే..

2024 సంవత్సరంలో తమ భవిష్యత్ ఎలా ఉండనున్నది తెలుసుకోవాలని చాలామంది ఆలోచిస్తారు. అయితే నవగ్రహాల్లో కర్మ ప్రధాత శనీశ్వరుడు కొందరి జాతకాన్ని మార్చనున్నాడు. అదృష్టాన్ని తీసుకుని రానున్నాడు. శనీశ్వరుడు జూన్ 30 నుంచి నవంబరు 15 వరకు కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉండనున్నారు. అప్పుడు మూడు రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలిసి రానున్నది. ఈ రోజు శనీశ్వరుడు అనుగ్రహంతో అదృష్టాన్ని పొందే ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Saturn's Transit: 2024లో శనీశ్వరుడు తిరోగమనం.. ఈ 3 రాశులకు లక్కే లక్కు.. వీరు పట్టిందల్లా బంగారమే..
Shani Dev
Surya Kala
|

Updated on: Dec 18, 2023 | 2:46 PM

Share

2023 సంవత్సరానికి గుడ్ బై చేప్పేసి.. మరికొన్ని రోజుల్లో 2024 ఏడాదికి వెల్కమ్ చెప్పనున్నాము. కొందరు తమ నామ నక్షత్రం ప్రకారం జ్యోతిష్యం తెలుసుకోవాలని భావిస్తే.. మరికొందరు న్యూమరాలజీ ప్రకారం తమ భవిష్యత్ ను తెలుసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరంలో తమ భవిష్యత్ ఎలా ఉండనున్నది తెలుసుకోవాలని చాలామంది ఆలోచిస్తారు. అయితే నవగ్రహాల్లో కర్మ ప్రధాత శనీశ్వరుడు కొందరి జాతకాన్ని మార్చనున్నాడు. అదృష్టాన్ని తీసుకుని రానున్నాడు. శనీశ్వరుడు జూన్ 30 నుంచి నవంబరు 15 వరకు కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉండనున్నారు. అప్పుడు మూడు రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలిసి రానున్నది. ఈ రోజు శనీశ్వరుడు అనుగ్రహంతో అదృష్టాన్ని పొందే ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశికి చెందిన వక్తులకు కొత్త సంవత్సరం కాసుల వర్షం కురిపించనుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను తెచ్చే పెట్టుబడుళ్లు పెడతారు. ఉద్యోగస్తులకు ఉన్నత స్థానం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందారులు. వ్యాపారస్తులకు లాభాలు తెస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు.

మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల పట్ల శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తికి కలిసి వస్తుంది. కెరీర్ లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. కష్టాల నుంచి బయటపడతారు. జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయి. ఆనందంగా జీవిస్తారు. ప్రేమలో పడతారు.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై శనీశ్వరుడు అనుగ్రహం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో శష్ యోగాన్ని ఏర్పడనుంది.  దీంతో వీరు పట్టిందల్లా బంగారమే.. కెరీర్ లో అభివృద్ధి సాధిస్తారు.   భార్యభర్తల మధ్య అవగాహన పెరిగి అన్యోన్యత పెరుగుతుంది. స్థిర చరాస్తులు కలిసి వచ్చి సంపద, ఆదాయం పెరుగుతుంది. పెళ్లి కానివారికి వివాహం ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి