Friday Astro Tips: శుక్రవారం సాయంత్రం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లక్ష్మీదేవికి కోపం రావచ్చు

శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నియమ నిష్ఠల గురించి చాలా మందికి తెలుసు. అయితే హిందూమత విశ్వాసాల ప్రకారం శుక్రవారం రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. శుక్రవారం చేసే కొన్ని పనులు లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తాయని.. ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వాసం. ఈ రోజు శుక్ర‌వారం చేయకూడని ఐదు పనులు ఏంటో తెలుసుకుందాం.. 

Friday Astro Tips: శుక్రవారం సాయంత్రం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లక్ష్మీదేవికి కోపం రావచ్చు
Friday Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2023 | 2:53 PM

హిందూ మతంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడ్డాయి. అదే విధంగా శుక్రవారం లక్ష్మీదేవి రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున లక్ష్మీ దేవిని భక్తితో, ఆచారాలతో పూజించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రసన్నురాలై తన భక్తులను అనుగ్రహిస్తుందని విశ్వాసం. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు శుక్రవారం ఉపవాసం, పూజలు చేస్తారు. లక్ష్మీ దేవి తన భక్తుల కోరికలన్నీ తీరుస్తుంది.

శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నియమ నిష్ఠల గురించి చాలా మందికి తెలుసు. అయితే హిందూమత విశ్వాసాల ప్రకారం శుక్రవారం రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. శుక్రవారం చేసే కొన్ని పనులు లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తాయని.. ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వాసం. ఈ రోజు శుక్ర‌వారం చేయకూడని ఐదు పనులు ఏంటో తెలుసుకుందాం..

ఇంటిని మురికిగా ఉంచుకోకూడదు

ఇంటిని రోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజాదికార్యక్రమాల సమయంలో మాత్రమే కాదు ఎల్లపుడూ ఇంటిలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి ముఖ్యంగా పరిశుభ్రతను ఇష్టపడుతుంది.  అందుకే పొరపాటున కూడా ఇంటిని మురికిగా ఉంచవద్దు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఇంటిని శుభ్రం చేయవద్దు.

ఇవి కూడా చదవండి

మద్యం, మాంసం తినవద్దు..

పూజల సమయంలో మాత్రమే కాదు ప్రత్యేక పర్వదినాల్లో మద్యపానం, మాంసాహారం నిషిద్ధమని భావిస్తారు.  ముఖ్యంగా శుక్రవారం రోజున మద్యం, మాంసం తినకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతుంది. ఆ ఇంటి వైభవం కూడా క్రమంగా పోతుంది.

ఎవరికీ చక్కర ను అప్పుగా ఇవ్వవద్దు

హిందూ విశ్వాసాల ప్రకారం శుక్రవారం రోజున చక్కెరను దానం చేయకూడదు లేదా అప్పుగా తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల శుక్ర గ్రహం బలహీనంగా మారుతుంది. సుఖ సంతోషాలు, కీర్తిలు శుక్ర గ్రహ కారకాలని విశ్వాసం. శుక్రుడు బలహీనంగా ఉంటే ఇంట్లో ఆనందం, శాంతి , శ్రేయస్సు లోపిస్తుంది.

డబ్బులు ఇవ్వరాదు.. తీసుకోరాదు

శుక్రవారం రోజున డబ్బుల లావాదేవీలు చేయరాదు. ఒకరి నుంచి డబ్బు తీసుకోకూడదని లేదా ఇవ్వకూడదని నమ్ముతారు. అదే విధంగా ఎవరి దగ్గరా అప్పు చేయకూడదు, ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో పేదరికంతో ఇబ్బంది పడతారని.. ఇంట్లో అశాంత నెలకొంటుందని విశ్వాసం.

ఇతరులను దూషించడం

శుక్రవారం ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పండి. ఈ రోజున అన్ని రకాల తగాదాలకు దూరంగా ఉండండి. అదే విధంగా మాట విషయంలో నియంత్రణ కలిగి ఉంచుకోవాలి. ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించకండి లేదా దుర్భాషలాడకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!