Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (08-04-2022):  వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా  రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అంతేకాదు సరే ఈరోజు తమకు ఎలా ఉంటుందో..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2022 | 6:19 AM

Horoscope Today(08-04-2022):  వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా  రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అంతేకాదు సరే ఈరోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 8వ తేదీ )శుక్రవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగం రంగాల్లో వారు ఆశించిన ఫలితాలను అందుకుంటారు. బందు, మిత్రులతో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంటుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభఫలితాలను అందుకుంటారు. కుటుంబానికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమిస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి గ్రహ బలం విశేషంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఫలితాలను అందుకోవడానికి ఆటంకాలు ఎదుర్కొంటు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.  అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు అబ్యభివృద్ధికి సంబంధించిన శుభవార్త అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తోటివారి సహకారంతో పనులు చేస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో వారు శుభఫలితాలను అందుకుంటారు. కీలక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారాన్ని అందుకుంటారు. అందరి ప్రశంసలు అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు ఆలోచించి సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోవాలి. శుభఫలితాలను అందుకుంటారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలోని వారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సహకారం లభిస్తుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:Viral Photo: ఈ వ్యక్తి అటు వెళ్తున్నాడా ?.. ఇటువైపు వస్తున్నాడా ?… ముందుగా చూసేదే మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..