Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులకు అనుకూలం… నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (07-04-2022):  చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అంతేకాదు వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా..

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులకు అనుకూలం... నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Apr 07, 2022 | 6:32 AM

Horoscope Today (07-04-2022):  చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అంతేకాదు వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈరోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 6వ తేదీ ) గురువారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమతో కూడిన విజయాన్ని సొంతం చేసుకుంటారు. పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహకారం ఉంటుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలుపుకుని ముందుకు వెళ్లడం మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు మీ మీ రంగాల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యాపార రంగంలో లాభాలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆశించిన ఫలితాలను అందుకోవాలంటే ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముందుకు నడుస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి అవసరానికి తగిన సహాయం అందుకుని పనులు పూర్తి చేస్తారు. మానసిక విచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అనవసర వ్యయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారాన్ని అందుకుంటారు. ఋణం లభిస్తుంది. శుభ కాలం.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్య వ్యవహారంలో ఆర్ధిక సాయం అందుకుంటారు. శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఇస్తుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు తరచుగా నిర్ణయాలను మారుస్తూ ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు ఆలోచించి సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోవాలి.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలోని వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.  చంచలన స్వభావాన్ని రానీయకండి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Lemon Price: కిలో నిమ్మకాయలు రూ.400.. ఎక్కడో కాదు.. మన దేశంలోనే..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!