AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశి వారు అధిక ఖర్చులు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (06-04-2022):  వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా  ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని ... మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. సరే వెంటనే తమ దినఫలాల..

Horoscope Today: ఈరోజు ఈ రాశి వారు అధిక ఖర్చులు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Apr 06, 2022 | 6:33 AM

Share

Horoscope Today (06-04-2022):  వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా  ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని … మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. సరే వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 6వ తేదీ ) బుధవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు  శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. తోటివారిని కలుపుని పనులు చేయడం వలన ఫలితాలను అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక విషయాల్లో పురోగతిని అందుకుంటారు. అధిక ఖర్చులు చేయకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.  భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు.  బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉత్సాహపరిచే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు మానసికంగా ప్రశాంతం చేకూరుతుంది. ఆత్మీయుల సహకారంతో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల వలన మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ కాలం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కష్టాన్ని నమ్ముకుని చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి తగిన సహాయం అందుకుంటారు.  అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. పనికి తగిన ప్రశంసలను  అందుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  తరచుగా నిర్ణయాలను మారుస్తూ ఇబ్బంది పడతారు. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలోని వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదంతో అనుకూల ఫలితాలను అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:Big News Big Debate: జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత మిస్‌ అయిందా?.. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఏర్పాటయ్యాయా? జిల్లాలపై రాజకీయ లొల్లి

Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది